Desadimmari Tenetalapulu

By Kuppili Padma (Author)
Rs.150
Rs.150

Desadimmari Tenetalapulu
INR
MANIMN4597
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

స్వప్నలోకపు సుదీర్ఘ సంచారి నిరంతర అన్వేషణ

పువ్వులంటే ఎందుకంత ప్రాణం?

బహుశా, గత జన్మలో ఏ ముద్దమందారంలానో పుట్టి తన అరుణారుణ కాంతులతో ఈ లోకాన్ని వెలిగించిందేమో!

పువ్వులంటే ఎందుకంత పరవశం?

బహుశా, గత జన్మలో ఏ సంపంగి పువ్వులానో పుట్టి తన పరిమళంతో ఈ లోకాన్ని సౌందర్యభరితం చేసిందేమో?

పువ్వులంటే ఎందుకంత పావురం?

బహుశా, గత జన్మలో ఏ పన్నెండేళ్లకోసారి పూచే ఏ నీలికురంజి పువ్వులానో పుట్టి ఈ లోకాన్ని అబ్బురంగా వీక్షించిందేమో?

లేకపోతే ఇన్ని పువ్వులు, ఇన్ని నవ్వులు, ఇంత పొగమంచు, ఇంత సూర్య రశ్మి, ఇంత ప్రేమ, ఇంత మోహం, ఇంత ధ్యానం, ఇన్ని చినుకుపూల రెక్కలు, నీహారికా బిందు సందోహాల అచుంబిత సౌందర్యాభినివేశపు తళుకు బెళుకులు, ఇన్ని ధాన్యంపు పూరాశుల సంగీత సరిగమలు అలవోకగా ఈ కవిత్వం ఎలా కనిపిస్తాయి? ఎలా వినిపిస్తాయి?

మంచు మేసే గుమ్మడిపువ్వుల నుండి ఆవ పూల చేలలో ఒంటరిగా కూర్చునే అమ్మాయిల దాకా, పొగమంచు పువ్వుల మేల్కొలుపు నుండి నిద్ర లేని కనురెప్పల............

స్వప్నలోకపు సుదీర్ఘ సంచారి నిరంతర అన్వేషణ పువ్వులంటే ఎందుకంత ప్రాణం?బహుశా, గత జన్మలో ఏ ముద్దమందారంలానో పుట్టి తన అరుణారుణ కాంతులతో ఈ లోకాన్ని వెలిగించిందేమో! పువ్వులంటే ఎందుకంత పరవశం? బహుశా, గత జన్మలో ఏ సంపంగి పువ్వులానో పుట్టి తన పరిమళంతో ఈ లోకాన్ని సౌందర్యభరితం చేసిందేమో? పువ్వులంటే ఎందుకంత పావురం? బహుశా, గత జన్మలో ఏ పన్నెండేళ్లకోసారి పూచే ఏ నీలికురంజి పువ్వులానో పుట్టి ఈ లోకాన్ని అబ్బురంగా వీక్షించిందేమో? లేకపోతే ఇన్ని పువ్వులు, ఇన్ని నవ్వులు, ఇంత పొగమంచు, ఇంత సూర్య రశ్మి, ఇంత ప్రేమ, ఇంత మోహం, ఇంత ధ్యానం, ఇన్ని చినుకుపూల రెక్కలు, నీహారికా బిందు సందోహాల అచుంబిత సౌందర్యాభినివేశపు తళుకు బెళుకులు, ఇన్ని ధాన్యంపు పూరాశుల సంగీత సరిగమలు అలవోకగా ఈ కవిత్వం ఎలా కనిపిస్తాయి? ఎలా వినిపిస్తాయి? మంచు మేసే గుమ్మడిపువ్వుల నుండి ఆవ పూల చేలలో ఒంటరిగా కూర్చునే అమ్మాయిల దాకా, పొగమంచు పువ్వుల మేల్కొలుపు నుండి నిద్ర లేని కనురెప్పల............

Features

  • : Desadimmari Tenetalapulu
  • : Kuppili Padma
  • : Muktha Publications
  • : MANIMN4597
  • : paparback
  • : march, 2023
  • : 101
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Desadimmari Tenetalapulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam