Bhavani Geethalu

By Dr C Bhavanidevi (Author)
Rs.150
Rs.150

Bhavani Geethalu
INR
MANIMN1787
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆకురాలు కాలాన్ని

ఏనాడూ తలవలెను

ఎదలోపలి హరితానికి

ఎపుడు సెలవియలేను


ఇంటికి సిరి అమ్మాయంటూ

కనకముందే ఖననమేల

విముక్తి చట్టాలు మరచి

గృహబానిస బ్రతుకెల ?



పంచకోశముల మృణ్మయకాయం

పలు పలు వెతలకు పట్టు శివా

పంచభూతముల రూపాత్మకుడువు

పరమపదానికి నడుపు భావా

ఆకురాలు కాలాన్ని ఏనాడూ తలవలెను ఎదలోపలి హరితానికి ఎపుడు సెలవియలేను ఇంటికి సిరి అమ్మాయంటూ కనకముందే ఖననమేల విముక్తి చట్టాలు మరచి గృహబానిస బ్రతుకెల ? పంచకోశముల మృణ్మయకాయం పలు పలు వెతలకు పట్టు శివా పంచభూతముల రూపాత్మకుడువు పరమపదానికి నడుపు భావా

Features

  • : Bhavani Geethalu
  • : Dr C Bhavanidevi
  • : Himabindu Publications
  • : MANIMN1787
  • : Paperback
  • : 2016
  • : 177
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhavani Geethalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam