Avyaktham

By Atmakuru Ramakrishna (Author)
Rs.150
Rs.150

Avyaktham
INR
VISHALA921
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         అవ్యక్తం..! ఒక దీర్ఘకవిత. ఒక స్మృతి కావ్యం!! చనిపోయిన తండ్రిగారి స్మృతుల భారం తగ్గించుకునేందుకు రాసిన ఎలిజీ!! 'కలరవాలు' వచన కవితా సంపుటి ప్రచురించి, 'వికలకూజితం' అనే కలం వినిపించిన కవి హృదయాన్ని ఆవిష్కరించిన శ్రీ ఆత్మకూరు రామకృష్ణగారు వ్రాసిన మరో దీర్ఘకవిత. జీవన నేపథ్యంలో ఇన్నాళ్ళు తోడుగా నిలిచిన నాన్న ఇక లేడన్న దుఃఖంతో విరిగిన కవిహృదయం వర్షించిన తండ్రి జ్ఞాపకాలే ఈ 'అవ్యక్తం'. తండ్రి జ్ఞాపకాలు, స్మృతులతో వచ్చిన కవితల్లో మేటిగా నిలుస్తుంది ఈ 'అవ్యక్తం'.

Features

  • : Avyaktham
  • : Atmakuru Ramakrishna
  • : Palapitta books
  • : VISHALA921
  • : Paperback
  • : 2016
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Avyaktham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam