Animutyalu Khandakavyam

Rs.60
Rs.60

Animutyalu Khandakavyam
INR
MANIMN4402
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

కడుపు తీపి

పుట్టకముందుకు కడుపులో - పెట్టుకొని మోసింది

పుట్టిన తరువాత వీపున - కట్టుకొని మోస్తుంది.

తన నుంచి విడిపోయి - ప్రపంచంలోకి వచ్చినా

తన రక్తాన్ని పాలగామార్చి - నిన్ను సాకింది

మిన్ను విరిగి - 
తన మీద పడ్డా

చిన్న ఇటుక పెళ్ళ కూడా  నీ మీద పడకుండా

కంటికి రెప్పలా - భద్రంగా కాపాడుతుంది

అందుకే అమ్మఒడి - నీకు శ్రీరామరక్ష

పెరిగి పెద్దయిన - తరువాత

తల్లిని ఆదరించినా - అనాదరించినా

మరో బిడ్డకు - జన్మ ప్రదాతవై

స్వార్థంలేని ప్రేమతో - ప్రాణానికి ప్రాణంగా పెంచి

నీ కన్న తల్లిఋణం - తీర్చుకో

ఇదే మానవాళి - మనుగడకు

ప్రకృతి ప్రసాదించిన గొప్పవరం - కడుపుతీపి

 

కడుపు తీపి పుట్టకముందుకు కడుపులో - పెట్టుకొని మోసింది పుట్టిన తరువాత వీపున - కట్టుకొని మోస్తుంది. తన నుంచి విడిపోయి - ప్రపంచంలోకి వచ్చినా తన రక్తాన్ని పాలగామార్చి - నిన్ను సాకింది మిన్ను విరిగి - తన మీద పడ్డాచిన్న ఇటుక పెళ్ళ కూడా  నీ మీద పడకుండా కంటికి రెప్పలా - భద్రంగా కాపాడుతుందిఅందుకే అమ్మఒడి - నీకు శ్రీరామరక్ష పెరిగి పెద్దయిన - తరువాత తల్లిని ఆదరించినా - అనాదరించినా మరో బిడ్డకు - జన్మ ప్రదాతవై స్వార్థంలేని ప్రేమతో - ప్రాణానికి ప్రాణంగా పెంచి నీ కన్న తల్లిఋణం - తీర్చుకో ఇదే మానవాళి - మనుగడకు ప్రకృతి ప్రసాదించిన గొప్పవరం - కడుపుతీపి  

Features

  • : Animutyalu Khandakavyam
  • : Jannabhatla Narasimha Prasad
  • : Jannabhatla Narasimha Prasad
  • : MANIMN4402
  • : paparback
  • : Jan, 2019
  • : 45
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Animutyalu Khandakavyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam