Adaari Chinuku

By Jhansi Kopisetty (Author)
Rs.150
Rs.150

Adaari Chinuku
INR
MANIMN4579
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రేమంటే.....

రత్తాలు పదమూడో రోజున పనిలోకి వచ్చింది.

ఆమె మొహం కళ తప్పి వుంది. పది లంఖణాలు చేసినంత నీరసంగా వుంది. అంత గట్టిగా పిటపిటలాడుతున్నట్టుండే ఆమె శరీరం జావకారినట్టుంది. ఆమె మొహంలో మహా శూన్యం తాండవిస్తోంది. ఆమె జీవితం చీకటిమయమైనంత దిగాలుగా వుంది.

యాదయ్య పోయి పన్నెండు రోజులయ్యింది.

“నీ దురదృష్టం కొద్దీ యాదయ్య గుండె జబ్బుతో పోయాడు. నీకు వైధవ్యం రాసి పెట్టి వుంది. తల రాతలను మార్చలేము రతీ, బాధపడకు, నువ్వు నీ శక్తికి మించి చేయగలిగింది చేసావు" అన్నాను ఓదార్పుగా.

శోకానికి నిలువెత్తు రూపంలా వున్న రత్తాలు నా మాటలకు విరక్తిగా నవ్వి మౌనంగా కూర్చుని అంట్లు తోముతోంది................

ప్రేమంటే..... రత్తాలు పదమూడో రోజున పనిలోకి వచ్చింది. ఆమె మొహం కళ తప్పి వుంది. పది లంఖణాలు చేసినంత నీరసంగా వుంది. అంత గట్టిగా పిటపిటలాడుతున్నట్టుండే ఆమె శరీరం జావకారినట్టుంది. ఆమె మొహంలో మహా శూన్యం తాండవిస్తోంది. ఆమె జీవితం చీకటిమయమైనంత దిగాలుగా వుంది. యాదయ్య పోయి పన్నెండు రోజులయ్యింది. “నీ దురదృష్టం కొద్దీ యాదయ్య గుండె జబ్బుతో పోయాడు. నీకు వైధవ్యం రాసి పెట్టి వుంది. తల రాతలను మార్చలేము రతీ, బాధపడకు, నువ్వు నీ శక్తికి మించి చేయగలిగింది చేసావు" అన్నాను ఓదార్పుగా. శోకానికి నిలువెత్తు రూపంలా వున్న రత్తాలు నా మాటలకు విరక్తిగా నవ్వి మౌనంగా కూర్చుని అంట్లు తోముతోంది................

Features

  • : Adaari Chinuku
  • : Jhansi Kopisetty
  • : Nagamani Publications
  • : MANIMN4579
  • : paparback
  • : June, 2023
  • : 52
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Adaari Chinuku

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam