Sidhuram

By Unnam Venkateswarlu (Author), K Usha (Author)
Rs.80
Rs.80

Sidhuram
INR
PRAJASH344
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

బతుకులేని మెతుకులేని

బక్కజీవిని పనికిపెట్టి

ఒక్కతీరుగ లెక్కజెప్పని

పనిగంటలు పెంచుకుంటూ

పగలు రేయి వేళగాంచక

కనిపెంచిన వస్తు జాలం

మెరుగు మెరుపుతో

ఉరుకు పరుగుతో

మహా వేగపు అమ్మకాలతో

పెరిగిన తొలి పెట్టుబడులు

వాస్తవంలో ఒక్క భాగం..

భూ జాతను కొల్లగొట్టి

సముద్రపోడలు దోచుకొచ్చి

సమస్త ఆస్తులు పెళ్ళగించి

అరగదీసి కరగదీసి   

కమ్మించిన పెట్టుబడితో

అల్లుకున్న నాటి కోటలే

కొత్త సమాజ వ్యవస్థ రూపం...        

బతుకులేని మెతుకులేని బక్కజీవిని పనికిపెట్టి ఒక్కతీరుగ లెక్కజెప్పని పనిగంటలు పెంచుకుంటూ పగలు రేయి వేళగాంచక కనిపెంచిన వస్తు జాలం మెరుగు మెరుపుతో ఉరుకు పరుగుతో మహా వేగపు అమ్మకాలతో పెరిగిన తొలి పెట్టుబడులు వాస్తవంలో ఒక్క భాగం.. భూ జాతను కొల్లగొట్టి సముద్రపోడలు దోచుకొచ్చి సమస్త ఆస్తులు పెళ్ళగించి అరగదీసి కరగదీసి    కమ్మించిన పెట్టుబడితో అల్లుకున్న నాటి కోటలే కొత్త సమాజ వ్యవస్థ రూపం...        

Features

  • : Sidhuram
  • : Unnam Venkateswarlu
  • : Prajashakthi Book House
  • : PRAJASH344
  • : Paperback
  • : 2018
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sidhuram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam