Kavitha 2016

By Vishweswara Rao (Author)
Rs.150
Rs.150

Kavitha 2016
INR
ETCBKT0256
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ప్రతిపక్షి             

కిటికీ రెక్కల అద్దం మీద

ఒక గోరింక తన ప్రతిరూపంతో

ఎడతెగకుండా జగడమాడుతుంది

ఆరుబయటికి రమ్మని పిలుస్తుంది

గుచ్చిగుచ్చి ముక్కుతో పొడుస్తుంది

ఎగిరెగిరి కవ్వింపుగా కాలుదువ్వుతుంది

ఆటలో సమవుజ్జీ ప్రతిమాలగా

అంతుచిక్కని గాజులోపల గోరింక కూడ

అచ్చంగా మక్కికి మక్కి తలపడుతుంది

ఇసుమంత సైతం పంతం చెల్లక

ఒకరినొకరు తాకలేకపోయిన వేసటకి

ప్రతిపక్షితో కలసి మాయమవుతుంది

మళ్ళీ పొద్దుపొడువున కొత్తగా

బింబ ప్రతిబింబాల స్పర్శాకాంక్షతో

దర్పణం ముంగిట ప్రత్యక్షమవుతుంది.

ప్రతిపక్షి              కిటికీ రెక్కల అద్దం మీద ఒక గోరింక తన ప్రతిరూపంతో ఎడతెగకుండా జగడమాడుతుంది ఆరుబయటికి రమ్మని పిలుస్తుంది గుచ్చిగుచ్చి ముక్కుతో పొడుస్తుంది ఎగిరెగిరి కవ్వింపుగా కాలుదువ్వుతుంది ఆటలో సమవుజ్జీ ప్రతిమాలగా అంతుచిక్కని గాజులోపల గోరింక కూడ అచ్చంగా మక్కికి మక్కి తలపడుతుంది ఇసుమంత సైతం పంతం చెల్లక ఒకరినొకరు తాకలేకపోయిన వేసటకి ప్రతిపక్షితో కలసి మాయమవుతుంది మళ్ళీ పొద్దుపొడువున కొత్తగా బింబ ప్రతిబింబాల స్పర్శాకాంక్షతో దర్పణం ముంగిట ప్రత్యక్షమవుతుంది.

Features

  • : Kavitha 2016
  • : Vishweswara Rao
  • : Sahitimitrulu
  • : ETCBKT0256
  • : Paperback
  • : 2017
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kavitha 2016

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam