Padudhaama Swecchageetham- Marikonni Paatalu

By Ganteda Gowrunayudu (Author)
Rs.300
Rs.300

Padudhaama Swecchageetham- Marikonni Paatalu
INR
MANIMN6230
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పాడుదమా స్వేచ్ఛా గీతం

పాడుదమా స్వేచ్ఛా గీతం

ఎగరేయుదమా... జాతిపతాకం

దిగంతాలు నినదించి

విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం.........................||పాడుదమా||



జలియన్ వాలా బాగు దురంతపు

నెత్తుటిధారల నొత్తుకొని

ఉరికొయ్యల చెరసాలల గోడల

దారుణాలు తలకెత్తుకొని

పొగిలిన కాలం... పోరాడిన కాలం...

మరి మరి ఒకపరి తలచుకొని

మృతవీరుల నెదనిడి కొలుచుకొని......................||పాడుదమా||




వందేమాతరమని నినదించిన

వీరుల శౌర్యము నలదుకొని

స్వాతంత్య్రం నా జన్మహక్కని

గర్జించిన గళమందుకొని

పోరాట బలం... స్వాతంత్య్ర ఫలం

కలకాలం కాపాడుకొని

కడు గర్వంగా కొనియాడుకొని... .....................||పాడుదమా||




మన్నెం గుండెల మంటై రగిలిన

విప్లవ జ్యోతి స్ఫూర్తియని

గుండు కెదురుగా గుండెను నిలిపిన

తెలుగు సింగముల తెగువగని........................ ||పాడుదమా||

పాడుదమా స్వేచ్ఛా గీతం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా... జాతిపతాకం దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం.........................||పాడుదమా|| జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటిధారల నొత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం... పోరాడిన కాలం... మరి మరి ఒకపరి తలచుకొని మృతవీరుల నెదనిడి కొలుచుకొని......................||పాడుదమా|| వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదుకొని స్వాతంత్య్రం నా జన్మహక్కని గర్జించిన గళమందుకొని పోరాట బలం... స్వాతంత్య్ర ఫలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని... .....................||పాడుదమా|| మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తియని గుండు కెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని........................ ||పాడుదమా||

Features

  • : Padudhaama Swecchageetham- Marikonni Paatalu
  • : Ganteda Gowrunayudu
  • : Chikati Prachuranalu
  • : MANIMN6230
  • : paparback
  • : April, 2025
  • : 307
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Padudhaama Swecchageetham- Marikonni Paatalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam