Veerakesari

By Madireddy Sulochana (Author)
Rs.70
Rs.70

Veerakesari
INR
MANIMN1102
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             అరుణకాంతులు శయ్యగారమాత ఆవరించి, చీకటిని పారద్రోలుచున్నవి. అలసటగా తన అందమైన అవయములను విరుచుకున్నది అరుణసుందరి. గత రాతిరి వెలిగించిన దివ్వె గొంపో వచ్చిన దాసి మృదువుగా మందహాసము చేసినది. "యెందులకే ఆ గడుసు నవ్వు?" చిరుకోపం ప్రకటించింది యువరాణి.

                  "ఇట్టి తరుణము తమ నాథులు గాంచిన కపొలములు కందిపోవా! పాపం! శ్రీవారు ఈ దేవి దర్శనము గానక, ఆ భవాని దర్శనార్ధమై ఆలయమును కేగినారు" కొంటె చూపులు విసిరినది దాసి చండి. అరుణసుందరి అదిరిపాటున లేచినది. "చండి! సత్యము వచింపుము. వారు యేటించి యుండిరా?"

                    "అసత్యము వచించుట ఎలా? తమరు శయ్యవిడి గవాక్షము ద్వారా తిలికించడు. ప్రభువులు, శ్రీవారు, పరివారము ఆలయమున కేగుచున్నారో లేదో తెలియును."

             అరుణకాంతులు శయ్యగారమాత ఆవరించి, చీకటిని పారద్రోలుచున్నవి. అలసటగా తన అందమైన అవయములను విరుచుకున్నది అరుణసుందరి. గత రాతిరి వెలిగించిన దివ్వె గొంపో వచ్చిన దాసి మృదువుగా మందహాసము చేసినది. "యెందులకే ఆ గడుసు నవ్వు?" చిరుకోపం ప్రకటించింది యువరాణి.                   "ఇట్టి తరుణము తమ నాథులు గాంచిన కపొలములు కందిపోవా! పాపం! శ్రీవారు ఈ దేవి దర్శనము గానక, ఆ భవాని దర్శనార్ధమై ఆలయమును కేగినారు" కొంటె చూపులు విసిరినది దాసి చండి. అరుణసుందరి అదిరిపాటున లేచినది. "చండి! సత్యము వచింపుము. వారు యేటించి యుండిరా?"                     "అసత్యము వచించుట ఎలా? తమరు శయ్యవిడి గవాక్షము ద్వారా తిలికించడు. ప్రభువులు, శ్రీవారు, పరివారము ఆలయమున కేగుచున్నారో లేదో తెలియును."

Features

  • : Veerakesari
  • : Madireddy Sulochana
  • : Quality Publishers
  • : MANIMN1102
  • : Paperback
  • : 2019
  • : 143
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Veerakesari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam