Vakrageetha

By Dr V R Rasani (Author)
Rs.100
Rs.100

Vakrageetha
INR
MANIMN2306
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    ఇదొక వాస్తవగాథ , జరిగిన గాథ. ఎంతో కొంత ఇంకా జరుగుతూనే వున్నగాథ. అరవై యేళ్ళక్రితం ప్రారంభమై అనేక మలుపులు తిరిగి , వంకర టింకరగా సాగిసాగీ చతికలబడిన ఓ అబల గాథ.

                 సజావుగా సాగిపోయే జీవితం ఒక చక్కటి గీతలాంటిది. మనిషి వేసే తప్పటడుగులు దాన్ని వంకరగీతగా మార్చేస్తుంటాయి. దిద్దుకోలేని అలాంటి వంకరగితలే రుజు మార్గపు బతుకుబాటను ఎలా మండ్లమయం చేస్తాయో తెలియజేసే ఒక విశిష్ట నవల ఈ వక్రగీత.

                    ఇదొక వాస్తవగాథ , జరిగిన గాథ. ఎంతో కొంత ఇంకా జరుగుతూనే వున్నగాథ. అరవై యేళ్ళక్రితం ప్రారంభమై అనేక మలుపులు తిరిగి , వంకర టింకరగా సాగిసాగీ చతికలబడిన ఓ అబల గాథ.                  సజావుగా సాగిపోయే జీవితం ఒక చక్కటి గీతలాంటిది. మనిషి వేసే తప్పటడుగులు దాన్ని వంకరగీతగా మార్చేస్తుంటాయి. దిద్దుకోలేని అలాంటి వంకరగితలే రుజు మార్గపు బతుకుబాటను ఎలా మండ్లమయం చేస్తాయో తెలియజేసే ఒక విశిష్ట నవల ఈ వక్రగీత.

Features

  • : Vakrageetha
  • : Dr V R Rasani
  • : Dr.V.R.Rasani
  • : MANIMN2306
  • : Paperback
  • : 2021
  • : 130
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vakrageetha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam