Three Monkeys

Rs.195
Rs.195

Three Monkeys
INR
PRISMBKS22
Out Of Stock
195.0
Rs.195
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఆంధ్రుల ఆహ్లాద రచయితా మల్లాది వెంకట కృష్ణమూర్తి ట్వంటీ ఫస్ట్ సంచురీ యువతరం మనస్థత్వాలతో రాసిన 'త్రీ మంకీస్' పేరుని బట్టి కామెడీ నవల అని తెలిసిపోతుంది. ఈ రోజుల్లో బాగా చదువుకున్న వారే నిరుద్యోగం వల్ల నేరస్తులుగా మారుతున్నారు. ఈ నవలలోని హీరోలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన కాపీష్, మార్కట్, వానర్ ల సాహసాలని హాస్యంగా చిత్రించిన నవల 'త్రీ మంకీస్'. ఒకరు ఏటియంని పగలకొడితే, మరొకరు బేంక్ ని దోచారు. మూడో వాడు? ఈ ముగ్గురూ జైల్లో కలిసాక ఏకంగా పెద్ద నేరానికి దిగారు. ఇది 'రెండు రెళ్ళు ఆరు' లా ప్రేమ కథ, 'ష్ గ్యాప్ చుప్' లా బేంక్ దోపిడీ కథ. పాత్రలకి పెట్టిన పేర్లు ఎంతో హాస్యంగా ఉండి, 'షార్ప్ పంచ్ డైలాగ్స్' ఆద్యంతం నవ్విస్తాయి. కామెడీని, చిరునవ్వులని ఇష్టపడే వారంతా చదవాల్సిన నవల మల్లాది రాసిన 'త్రీ మంకీస్'.

Features

  • : Three Monkeys
  • : Malladi Venkata Krishna Murthy
  • : Prism books
  • : PRISMBKS22
  • : Paperback
  • : 2015
  • : 214
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Three Monkeys

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam