Teneteega Kadadi Vishapu Telu

By Edara Gopichand (Author)
Rs.120
Rs.120

Teneteega Kadadi Vishapu Telu
INR
MANIMN2080
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                       "Let noble thoughts come to us from all sides" అనే ఈ స్ఫూర్తి వాక్యాన్ని Bhavans Journal అనే ప్రముఖ ఆంగ్ల జాతీయ మాసపత్రిక తన మకూటస్థానంలో శిరోధార్యంగా ధరించుకున్న ఘనమైన ఉదాత్తసూక్తి! మహాత్మగాంధీ స్థాపిత సబర్మతి ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే, ఎదురుగా పెద్ద అక్షరాల ఫలకం మీద దర్శనమిచ్చే నినాద వాక్యమూ ఇదే!

                      "శీలేన శోభతే విద్యా:", "మాతృవత్ పరదారాణి " అన్నారు పెద్దలు. శీలము - అంటే సత్ప్రవర్తన వల్ల విద్య శోభిస్తుంది, పరస్త్రీలను తల్లి వలె చూడాలి. "పరనారీ సోదరుడై ... " న వాడే "పరముడు" - అని సుమతి శతక కవి బద్దెన నీతిబోధన చేశాడు. "కన్నుదోయికి అన్యాకాంతలడ్డంబైన , మాతృభావన చేసి మరలు " మని పోతన్న హితవు పలికాడు.

                       "Let noble thoughts come to us from all sides" అనే ఈ స్ఫూర్తి వాక్యాన్ని Bhavans Journal అనే ప్రముఖ ఆంగ్ల జాతీయ మాసపత్రిక తన మకూటస్థానంలో శిరోధార్యంగా ధరించుకున్న ఘనమైన ఉదాత్తసూక్తి! మహాత్మగాంధీ స్థాపిత సబర్మతి ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే, ఎదురుగా పెద్ద అక్షరాల ఫలకం మీద దర్శనమిచ్చే నినాద వాక్యమూ ఇదే!                       "శీలేన శోభతే విద్యా:", "మాతృవత్ పరదారాణి " అన్నారు పెద్దలు. శీలము - అంటే సత్ప్రవర్తన వల్ల విద్య శోభిస్తుంది, పరస్త్రీలను తల్లి వలె చూడాలి. "పరనారీ సోదరుడై ... " న వాడే "పరముడు" - అని సుమతి శతక కవి బద్దెన నీతిబోధన చేశాడు. "కన్నుదోయికి అన్యాకాంతలడ్డంబైన , మాతృభావన చేసి మరలు " మని పోతన్న హితవు పలికాడు.

Features

  • : Teneteega Kadadi Vishapu Telu
  • : Edara Gopichand
  • : Edara Gopichand
  • : MANIMN2080
  • : Paperback
  • : 2021
  • : 180
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Teneteega Kadadi Vishapu Telu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam