Raraa Maa Intidaaka

By Merlapaka Murali (Author)
Rs.120
Rs.120

Raraa Maa Intidaaka
INR
MANIMN4755
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Raraa Maa Intidaaka Rs.80 Out of Stock
Check for shipping and cod pincode

Description

రారా మా ఇంటిదాకా

బెడ్రూమ్లో నిద్రను మొక్కగా నాటితే చీకటి తేమకు పెరిగి కలల పూలను పూస్తుంది. కల అంటే జీవితానికున్న కిటికీ - అలాగని ఎవరన్నది?

ఫ్రాయిడ్? లేకుంటే హేవలాక్ ఎల్లీస్.

తనని ఇప్పుడు ఎవరైనా హిప్నటైజ్ చేసి, ట్రాన్స్లోకి నెట్టేస్తే- ఏమడిగినా తను చెప్పబోయేది ఒక పేరే - సు...జ....న.... మనసులోని మూడు అరల్లోనూ నిండిపోయి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తున్న జీవి.

జీవితంలో ఇప్పటికే రెండక్షరాలను ఆక్రమించుకున్న ఆ 'జీవి'తో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతే మొత్తం వామనదేవుడిలా ఆక్రమించేసుకుంటుంది.

వామనదేవుడు పుంలింగం కదా - మరి స్త్రీ లింగం వామనదేవి కాబోలు. ఈ లింగభేదం స్త్రీలను ఎంత హీనస్థితిలోకి నెట్టేసింది . సిమోన్ దిబోవర్లూ, కౌత్ మిల్లెట్లూ - ఇంకా ఎందరు పుడితే ఈ పురుష ప్రపంచం మారుతుంది? లేకుంటే తన మామ, కూతురిమీద అంత అధికారం చెలాయిస్తాడా? ఆమె ఫస్ట్్నట్కి కూడా ఈయనే ముహూర్తం నిర్ణయించాలా!..................

రారా మా ఇంటిదాకా బెడ్రూమ్లో నిద్రను మొక్కగా నాటితే చీకటి తేమకు పెరిగి కలల పూలను పూస్తుంది. కల అంటే జీవితానికున్న కిటికీ - అలాగని ఎవరన్నది? ఫ్రాయిడ్? లేకుంటే హేవలాక్ ఎల్లీస్. తనని ఇప్పుడు ఎవరైనా హిప్నటైజ్ చేసి, ట్రాన్స్లోకి నెట్టేస్తే- ఏమడిగినా తను చెప్పబోయేది ఒక పేరే - సు...జ....న.... మనసులోని మూడు అరల్లోనూ నిండిపోయి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తున్న జీవి. జీవితంలో ఇప్పటికే రెండక్షరాలను ఆక్రమించుకున్న ఆ 'జీవి'తో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతే మొత్తం వామనదేవుడిలా ఆక్రమించేసుకుంటుంది. వామనదేవుడు పుంలింగం కదా - మరి స్త్రీ లింగం వామనదేవి కాబోలు. ఈ లింగభేదం స్త్రీలను ఎంత హీనస్థితిలోకి నెట్టేసింది . సిమోన్ దిబోవర్లూ, కౌత్ మిల్లెట్లూ - ఇంకా ఎందరు పుడితే ఈ పురుష ప్రపంచం మారుతుంది? లేకుంటే తన మామ, కూతురిమీద అంత అధికారం చెలాయిస్తాడా? ఆమె ఫస్ట్్నట్కి కూడా ఈయనే ముహూర్తం నిర్ణయించాలా!..................

Features

  • : Raraa Maa Intidaaka
  • : Merlapaka Murali
  • : Satyavani Publications
  • : MANIMN4755
  • : paparback
  • : Aug, 2023
  • : 254
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Raraa Maa Intidaaka

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam