Papa Poyindi

By Aluri Bhairagi (Author)
Rs.100
Rs.100

Papa Poyindi
INR
NAVOPH0641
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                 ఇందులోని కథ చాలా చిన్నది. రామారావు కు కన్న కూతురు ఎడల గొప్ప అనుబంధం ఉంది. ఆ బిడ్డే తన జీవితంగా భావిస్తాడు. అయితే ఆ పాప పోయింది. పాప పోవడంతో అతన్ని నిరాశా, నిస్పృహలు అలుముకుంటాయి. దంపతుల మధ్యే సంబంధం తారుమారవుతుంది. అయితే రామారావుది వాత్సల్యంతో నిండిన మనస్సు. ప్రేమించగల హృదయం. పోయిన తన పాపలాంటి మరో పాప కనిపిస్తుంది. ఇంటికి తెచ్చుకుంటాడు. తిరిగి ఇల్లాలును తన వద్దకు చేర్చుకుంటాడు.

          ఎండి, మాడై పోయిన తన బ్రతుకుకు పునరుజ్జీవనం కల్పించుకుంటాడు. ఈ సంఘటనల చుట్టూ తన తాత్విక చింతనను అల్లాడు బైరాగి. కృతకృత్యుడైనాడు. కలిగిన అనుభవాలతో మనిషి ప్రవర్తన, రీతి ఎలా మారుతూ ఉంటుందో చూడదలచుకున్న వారికి ఆసక్తి కలిగిస్తుంది. మౌలికంగా ఇది తాత్విక రచన. మనిషిని అవగాహన చేసుకోవడం శాస్త్రజ్ఞులు సదా చేస్తున్న ప్రయత్నం. ఆ అవగాహనకు ఇది ఉపకరించగలదు.

                                                                   - ఆవుల సాంబశివరావు

                 ఇందులోని కథ చాలా చిన్నది. రామారావు కు కన్న కూతురు ఎడల గొప్ప అనుబంధం ఉంది. ఆ బిడ్డే తన జీవితంగా భావిస్తాడు. అయితే ఆ పాప పోయింది. పాప పోవడంతో అతన్ని నిరాశా, నిస్పృహలు అలుముకుంటాయి. దంపతుల మధ్యే సంబంధం తారుమారవుతుంది. అయితే రామారావుది వాత్సల్యంతో నిండిన మనస్సు. ప్రేమించగల హృదయం. పోయిన తన పాపలాంటి మరో పాప కనిపిస్తుంది. ఇంటికి తెచ్చుకుంటాడు. తిరిగి ఇల్లాలును తన వద్దకు చేర్చుకుంటాడు.           ఎండి, మాడై పోయిన తన బ్రతుకుకు పునరుజ్జీవనం కల్పించుకుంటాడు. ఈ సంఘటనల చుట్టూ తన తాత్విక చింతనను అల్లాడు బైరాగి. కృతకృత్యుడైనాడు. కలిగిన అనుభవాలతో మనిషి ప్రవర్తన, రీతి ఎలా మారుతూ ఉంటుందో చూడదలచుకున్న వారికి ఆసక్తి కలిగిస్తుంది. మౌలికంగా ఇది తాత్విక రచన. మనిషిని అవగాహన చేసుకోవడం శాస్త్రజ్ఞులు సదా చేస్తున్న ప్రయత్నం. ఆ అవగాహనకు ఇది ఉపకరించగలదు.                                                                    - ఆవుల సాంబశివరావు

Features

  • : Papa Poyindi
  • : Aluri Bhairagi
  • : Navodaya Book House
  • : NAVOPH0641
  • : Paperback
  • : 2016
  • : 166
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Papa Poyindi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam