Nimisha

Rs.80
Rs.80

Nimisha
INR
SATHYA0014
In Stock
80.0
Rs.80

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               'యం డి గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు మేడం' వదులుగావున్న ఖాకీనిక్కర్ ను పైకిలాక్కుంటూ చెప్పాడు ఆఫీస్ బాయ్ శీను. క్యాష్ కౌంటర్ లో కూర్చుని డబ్బు లెక్కపెట్టుకుంటున్న మృణాళిని ఉలిక్కిపడింది. అహంకారానికీ, గర్వానికీ మరోపేరయిన యం డి మిసెస్ లలితారావు తనను పిలిచిందంటే ఏదో ముఖ్యమయిన కారణమే ఉండి ఉంటుంది. నోటి కొచ్చినట్లు మాట్లాడడం, ఇష్టమొచ్చినట్టు తిట్టడం మిసెస్ లలితారావుకు అలవాటు. తన కింద పనిచేసే స్టాఫ్ ను, ఇతర ఉద్యోగుల్ని అంతకంటే... ఇంకా హీనంగా చూడటం ఆమె హాబీల్లో ఒకటి. చుట్టూ చూసింది మృణాళిని. కస్టమర్స్ తో సూపర్ బజారంతా కిటకిటలాడుతూ ఉంది. క్యాషియర్ ఉద్యోగమంటేనే రిస్కుతో కూడిన ఉద్యోగం. సేల్స్ గరల్స్ తయారుచేసిన బిల్స్ ప్రకారం క్యాష్ టాలీ కావాలి. ఏ మాత్రం పోరాపారు వచ్చినా తన జీతం నుంచి కట్ చేస్తారు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Nimisha
  • : Suryadevara Rammohana Rao
  • : Sathyavani Publications
  • : SATHYA0014
  • : Paperback
  • : 2017
  • : 222
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nimisha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam