Nelavanka

By Madireddy Sulochana (Author)
Rs.120
Rs.120

Nelavanka
INR
KWALITY120
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               చంద్రునికి కళంకంలా క్రికెట్ చంద్రునికి క్రీడారంగంలో కీర్తి జీవిత రంగంలో అపకీర్తి. అలాంటి రౌడీ రవి చంద్రునికి మరో యువరాణి జతపడి డీ అంటే డీ అంది. తనపై హజంతో సాగించిన అమానుషానికి శిక్షపడే సమయంలో తాను మనసు మార్చుకుని మానవతియై 'తప్పులు అందరు చేస్తారు, కొందరే మనుషుల్ని సంస్కారంతో' తీర్చిదిద్దగలరని రుజువుచేసిన అమ్మాయి సాహస చరిత్ర నెలవంక.

              ద్వేషించినా ప్రేమించినా ఫలించక అక్క బిడ్డ కోసం బావగార్ని పెళ్ళాడి అనుమానాలకు అవమానాలకు గురై అక్కబిడ్డను పోగొట్టుకుని కుందేలై మతి తప్పినా మానవతి కథే నెలవంక! ఆ శృతి తప్పిన వీణను ఏ దేవతలు సవరించారో, అమావాస్య చీకట్లను పారద్రోలి పున్నమి వెన్నెల సరాగాలను ఎలా పలకరించారో 'నెలవంక' చదివి ఓహో ఆహా అనండి. ఈ నెలవంక మీ నెలవంకే.. అమావాస్య చీకట్లు ఎవరివీ? మీవికావు! మరి ఎవరివి?                

               చంద్రునికి కళంకంలా క్రికెట్ చంద్రునికి క్రీడారంగంలో కీర్తి జీవిత రంగంలో అపకీర్తి. అలాంటి రౌడీ రవి చంద్రునికి మరో యువరాణి జతపడి డీ అంటే డీ అంది. తనపై హజంతో సాగించిన అమానుషానికి శిక్షపడే సమయంలో తాను మనసు మార్చుకుని మానవతియై 'తప్పులు అందరు చేస్తారు, కొందరే మనుషుల్ని సంస్కారంతో' తీర్చిదిద్దగలరని రుజువుచేసిన అమ్మాయి సాహస చరిత్ర నెలవంక.               ద్వేషించినా ప్రేమించినా ఫలించక అక్క బిడ్డ కోసం బావగార్ని పెళ్ళాడి అనుమానాలకు అవమానాలకు గురై అక్కబిడ్డను పోగొట్టుకుని కుందేలై మతి తప్పినా మానవతి కథే నెలవంక! ఆ శృతి తప్పిన వీణను ఏ దేవతలు సవరించారో, అమావాస్య చీకట్లను పారద్రోలి పున్నమి వెన్నెల సరాగాలను ఎలా పలకరించారో 'నెలవంక' చదివి ఓహో ఆహా అనండి. ఈ నెలవంక మీ నెలవంకే.. అమావాస్య చీకట్లు ఎవరివీ? మీవికావు! మరి ఎవరివి?                

Features

  • : Nelavanka
  • : Madireddy Sulochana
  • : Qwality Publishers
  • : KWALITY120
  • : Paperback
  • : 2017
  • : 262
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nelavanka

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam