Nelakorigina Kokila

By Harper Lee (Author), Katyayani (Author)
Rs.220
Rs.220

Nelakorigina Kokila
INR
PRAJASH346
In Stock
220.0
Rs.220


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  నెర్లే హార్పర్ లీ వ్రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' అనే నవల అనువాదం 'నేలకొరిగిన కోకిల', 1960 లో రాసిన ఈ నవలకు కేవలం ఏడాదిలోనే అంటే 1961 లో వులిజర్ బహుమతి లభించింది. ఆధునిక ఆమెరికన్ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా పేరు తెచ్చుకుంది. 2007 లో ఈ నవలకు గాను హార్పర్ లీ 'ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం' అవార్డును కూడా పొందారు. అంతేకాదు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. ధనవంతులైన తెల్లజాతీయులు, నల్ల జాతీయుల పట్ల చూపే వివక్షను ఈ నవల ద్వారా మన కళ్ళముందు ఆవిష్కరించారు రచయిత. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని అంటున్నా న్యాయం ఎంత పాక్షికంగా ఉంటుందో హృద్యంగా చిత్రించారు.

                       నల్లజాతి యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఒక తెల్లజాతి మహిళ ఆరోపించగా ఆ నల్లజాతి యువకుని పక్షాన 'అటికస్ ఫించ్' అనే న్యాయవాది వాదిస్తాడు. పర్యవసానంగా ఆ కుటుంబం ఎన్ని రకాల సామాజిక ఒత్తిడులకు గురవుతుందో ఈ నవలలో లీ మనకు వివరిస్తారు.

                  నెర్లే హార్పర్ లీ వ్రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' అనే నవల అనువాదం 'నేలకొరిగిన కోకిల', 1960 లో రాసిన ఈ నవలకు కేవలం ఏడాదిలోనే అంటే 1961 లో వులిజర్ బహుమతి లభించింది. ఆధునిక ఆమెరికన్ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా పేరు తెచ్చుకుంది. 2007 లో ఈ నవలకు గాను హార్పర్ లీ 'ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం' అవార్డును కూడా పొందారు. అంతేకాదు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. ధనవంతులైన తెల్లజాతీయులు, నల్ల జాతీయుల పట్ల చూపే వివక్షను ఈ నవల ద్వారా మన కళ్ళముందు ఆవిష్కరించారు రచయిత. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని అంటున్నా న్యాయం ఎంత పాక్షికంగా ఉంటుందో హృద్యంగా చిత్రించారు.                        నల్లజాతి యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఒక తెల్లజాతి మహిళ ఆరోపించగా ఆ నల్లజాతి యువకుని పక్షాన 'అటికస్ ఫించ్' అనే న్యాయవాది వాదిస్తాడు. పర్యవసానంగా ఆ కుటుంబం ఎన్ని రకాల సామాజిక ఒత్తిడులకు గురవుతుందో ఈ నవలలో లీ మనకు వివరిస్తారు.

Features

  • : Nelakorigina Kokila
  • : Harper Lee
  • : Prajashakthi Book House
  • : PRAJASH346
  • : Paperback
  • : 2018
  • : 320
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Nelakorigina Kokila

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam