Nehala

Rs.250
Rs.250

Nehala
INR
MANIMN0127
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            మిత్రుడు బ్రహ్మనందం నేహల పుస్తకం గురించి నాలుగు మాటలు రాయమని నన్ను అడగటానికి కారణం నాపై ఆయనకున్న అభిమానం తప్ప వేరే ఏమి కనిపించటల్లేదు.

          నేహల ఒక నవల. తెలుగులో నవలాప్రక్రియ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. పైగా నేహల చారిత్రక నవల కూడా. చరిత్ర అనంగానే తారీఖులు దస్తావేజులు కాదన్న మాట పూర్తిగా నిజం కాదు. రాజులూ యుద్దాలు గెలుపు ఓటమి ఓడిపోయిన రాజులూ గెలిచినా రోజులకి వియ్యాలవారుకావటం మనకి చరిత్రంశమే. స్త్రీల ఇష్టాయిష్టాలు ఎవ్వరికి పట్టవు. స్త్రీలని స్వతంత్ర వ్యక్తులుగా పరిగణించటం అనూహ్యసం. హిందూ రాజు కానివ్వండి ముస్లల్మాన్ రాజు కానివ్వండి వీళ్ల దృష్టిలో స్త్రీ ఒక పరిచారిక ఒక ఆట వస్తువు. అందుకనే కాబోలు రాజుల ప్రేమకలాపాలన్నీ చరిత్రలో బాగాలయినాయి. కొన్ని సందర్భాలాలో అది సారస్వతం కూడా అయ్యింది. ఈ ప్రేమ వ్యవహారాలు కాల్పనిక సాహిత్యాన్ని మరొక మలుపులోకి తీసుకోనిపోవటానికి సహకరించాయి.

                                                                - సాయి బ్రహ్మనందం గొర్తి.

            మిత్రుడు బ్రహ్మనందం నేహల పుస్తకం గురించి నాలుగు మాటలు రాయమని నన్ను అడగటానికి కారణం నాపై ఆయనకున్న అభిమానం తప్ప వేరే ఏమి కనిపించటల్లేదు.           నేహల ఒక నవల. తెలుగులో నవలాప్రక్రియ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. పైగా నేహల చారిత్రక నవల కూడా. చరిత్ర అనంగానే తారీఖులు దస్తావేజులు కాదన్న మాట పూర్తిగా నిజం కాదు. రాజులూ యుద్దాలు గెలుపు ఓటమి ఓడిపోయిన రాజులూ గెలిచినా రోజులకి వియ్యాలవారుకావటం మనకి చరిత్రంశమే. స్త్రీల ఇష్టాయిష్టాలు ఎవ్వరికి పట్టవు. స్త్రీలని స్వతంత్ర వ్యక్తులుగా పరిగణించటం అనూహ్యసం. హిందూ రాజు కానివ్వండి ముస్లల్మాన్ రాజు కానివ్వండి వీళ్ల దృష్టిలో స్త్రీ ఒక పరిచారిక ఒక ఆట వస్తువు. అందుకనే కాబోలు రాజుల ప్రేమకలాపాలన్నీ చరిత్రలో బాగాలయినాయి. కొన్ని సందర్భాలాలో అది సారస్వతం కూడా అయ్యింది. ఈ ప్రేమ వ్యవహారాలు కాల్పనిక సాహిత్యాన్ని మరొక మలుపులోకి తీసుకోనిపోవటానికి సహకరించాయి.                                                                 - సాయి బ్రహ్మనందం గొర్తి.

Features

  • : Nehala
  • : Sai Brahmanandam Gorti
  • : Vishalandhra Book House
  • : MANIMN0127
  • : Paperback
  • : 2018
  • : 372
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nehala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam