Munemma

By K Kesavareddy (Author)
Rs.100
Rs.100

Munemma
INR
MANIMN2291
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  మునెమ్మ చాలా ఆశ్చర్యపోయింది. జయరాముడికి బొల్లిగిత్త మీద అంతకోసం ఎందుకొచ్చింది? అతడు దాన్ని ఎంతగా బాదాడని! దానిమీద తన భర్తకు అంతకోసం ఎందుకొచ్చిందో మునెమ్మ చెప్పలేకపోయింది.

                     "ఏవయిందో ఏమో, ఇద్దరి వంక గెడ్డన గడ్డి చెక్కుతూ ఉంటిమి. ఎండుగడ్డి. ఏమి పూనిందో ఏమోరా సినబ్బ! చేతిలో ఉండే పారాను అడపారేసి నుడుమెత్తి నిల్చున్నాడు. ఇంతింత గుడ్లు పెట్టుకుని కాసేపు నన్నూ, కాసేపు ఆ గిత్తను చేసినాడు. నేరుగా పోయి దాని వీపు మీదుండే పగ్గం పట్టుకుని ఈడ్చుకుపోయి దాన్ని ఉడగా చెట్టుకు కట్టేసినాడు. పార చేతిలోకి తీసుకున్న దాన్ని జవిరే దానికి మొదలు పెట్టినాడు" అంది మునెమ్మ నాతో. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                  మునెమ్మ చాలా ఆశ్చర్యపోయింది. జయరాముడికి బొల్లిగిత్త మీద అంతకోసం ఎందుకొచ్చింది? అతడు దాన్ని ఎంతగా బాదాడని! దానిమీద తన భర్తకు అంతకోసం ఎందుకొచ్చిందో మునెమ్మ చెప్పలేకపోయింది.                      "ఏవయిందో ఏమో, ఇద్దరి వంక గెడ్డన గడ్డి చెక్కుతూ ఉంటిమి. ఎండుగడ్డి. ఏమి పూనిందో ఏమోరా సినబ్బ! చేతిలో ఉండే పారాను అడపారేసి నుడుమెత్తి నిల్చున్నాడు. ఇంతింత గుడ్లు పెట్టుకుని కాసేపు నన్నూ, కాసేపు ఆ గిత్తను చేసినాడు. నేరుగా పోయి దాని వీపు మీదుండే పగ్గం పట్టుకుని ఈడ్చుకుపోయి దాన్ని ఉడగా చెట్టుకు కట్టేసినాడు. పార చేతిలోకి తీసుకున్న దాన్ని జవిరే దానికి మొదలు పెట్టినాడు" అంది మునెమ్మ నాతో. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Munemma
  • : K Kesavareddy
  • : Navachetana Book House
  • : MANIMN2291
  • : Paperback
  • : 2021
  • : 116
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Munemma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam