Mobydick

Rs.250
Rs.250

Mobydick
INR
MANIMN2389
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           అమెరికాలో, పందొమ్మిదవ శతాబ్దపు పూర్వార్ధంలో తిమింగలాల వేట ఒక పెద్ద పరిశ్రమగా ఉండేది. అలా వేటకు వెళ్లిన కథానాయకుడు ఆహాబ్ ఒకానొక సన్నివేశంలో మాబిడిక్ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలును పోగొట్టుకుంటాడు.

         సముద్రాలన్నీ గాలించి అయినా , మాబిడిక్ ను కనుగొని ఎలాగైనా దానిని వధించి తీరుతానని, తన పగ తీర్చుకుంటానని పట్టుబడతాడు ఆహాబ్. తన అనుచరులు ఎంతవారించినా వినిపించుకోక, ఎన్ని దుశ్శకునాలు ఎదురైనా లెక్కచేయక తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు ఆహాబ్.

            ఆహాబ్, మాబిడిక్ ను కనుగొంటాడా , దానిని చంపి తన పగ తీర్చుకుంటాడా అనేది ఈ నవలలోని కథాంశం.

           అమెరికాలో, పందొమ్మిదవ శతాబ్దపు పూర్వార్ధంలో తిమింగలాల వేట ఒక పెద్ద పరిశ్రమగా ఉండేది. అలా వేటకు వెళ్లిన కథానాయకుడు ఆహాబ్ ఒకానొక సన్నివేశంలో మాబిడిక్ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలును పోగొట్టుకుంటాడు.          సముద్రాలన్నీ గాలించి అయినా , మాబిడిక్ ను కనుగొని ఎలాగైనా దానిని వధించి తీరుతానని, తన పగ తీర్చుకుంటానని పట్టుబడతాడు ఆహాబ్. తన అనుచరులు ఎంతవారించినా వినిపించుకోక, ఎన్ని దుశ్శకునాలు ఎదురైనా లెక్కచేయక తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు ఆహాబ్.             ఆహాబ్, మాబిడిక్ ను కనుగొంటాడా , దానిని చంపి తన పగ తీర్చుకుంటాడా అనేది ఈ నవలలోని కథాంశం.

Features

  • : Mobydick
  • : Herman Melville
  • : Classic Books
  • : MANIMN2389
  • : Paperback
  • : 2021
  • : 240
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Mobydick

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam