Merisedhantha Melimi kaadhu

By Temporau (Author)
Rs.275
Rs.275

Merisedhantha Melimi kaadhu
INR
MANIMN2838
In Stock
275.0
Rs.275


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    టెంపోరావ్ అలియాస్ కూరపాటి రామచంద్రరావు తూర్పు గోదావరి జిల్లాలోని వేలంగి గ్రామంలో జన్మించి, బెనారస్ హిందు యూనివర్సిటీలో పట్టా తీసుకుని, మద్రాస్ లో స్థిరపడినారు.

                    చిన్న వయసు నుండే కథలు రాయడం మొదలు పెట్టారు. పేరు మోసిన ఆంగ్ల రచయితల రచనలు అన్నీ చదివి, ఆ స్ఫూర్తితో తెలుగులో రాయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే ఆయన రాసిన అపరాధ పరిశోధనా కథలు, నవలలు పాఠకుల గుర్తింపు, మన్ననలు పొందాయి.

                    350 పైగా నవలలు, ఎనలేని కథలు రాశారు. టెంపో అనే ఆంగ్ల పత్రికను నడిపేవారు. ఆ సమయంలో ఒక బెంగాలీ పత్రికా సంపాదకులు కె.ఆర్.రావుని టెంపోరావ్ అని సంబోధించారు. ఆ విధంగా టెంపోరావ్ ఆయన కలం పేరు అయింది.

                    టెంపోరావ్ అలియాస్ కూరపాటి రామచంద్రరావు తూర్పు గోదావరి జిల్లాలోని వేలంగి గ్రామంలో జన్మించి, బెనారస్ హిందు యూనివర్సిటీలో పట్టా తీసుకుని, మద్రాస్ లో స్థిరపడినారు.                     చిన్న వయసు నుండే కథలు రాయడం మొదలు పెట్టారు. పేరు మోసిన ఆంగ్ల రచయితల రచనలు అన్నీ చదివి, ఆ స్ఫూర్తితో తెలుగులో రాయడం మొదలు పెట్టారు. అనతికాలంలోనే ఆయన రాసిన అపరాధ పరిశోధనా కథలు, నవలలు పాఠకుల గుర్తింపు, మన్ననలు పొందాయి.                     350 పైగా నవలలు, ఎనలేని కథలు రాశారు. టెంపో అనే ఆంగ్ల పత్రికను నడిపేవారు. ఆ సమయంలో ఒక బెంగాలీ పత్రికా సంపాదకులు కె.ఆర్.రావుని టెంపోరావ్ అని సంబోధించారు. ఆ విధంగా టెంపోరావ్ ఆయన కలం పేరు అయింది.

Features

  • : Merisedhantha Melimi kaadhu
  • : Temporau
  • : Classic Books
  • : MANIMN2838
  • : Paperback
  • : Dec-2021
  • : 328
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Merisedhantha Melimi kaadhu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam