Mee Rajyam Meerelandi

By Bandi Narayanaswamy (Author)
Rs.200
Rs.200

Mee Rajyam Meerelandi
INR
MANIMN2264
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప
హిందువు కాడంటే

                            నేను హిందువును కాను

నాస్తికుడైతే తప్ప

కమ్యూనిస్టు కానేరడు అంటే

                     నేను కమ్యూనిస్టును కాను

అవినీతిని తాత్వికరించుకున్న దొంగలరాజ్యమ్ లో

ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారమ్ కోసమే

తమ దళిత రాజకీయాలూ ఉన్నాయంటే

                   నేను దళితవాదిని కాను.

భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని

గుర్తించి ఆమోదిస్తే తప్ప

                 నేను ప్రతియా తాత్వికుణ్ణి కాలేను.

బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువు కాడంటే                             నేను హిందువును కాను నాస్తికుడైతే తప్ప కమ్యూనిస్టు కానేరడు అంటే                      నేను కమ్యూనిస్టును కాను అవినీతిని తాత్వికరించుకున్న దొంగలరాజ్యమ్ లో ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారమ్ కోసమే తమ దళిత రాజకీయాలూ ఉన్నాయంటే                    నేను దళితవాదిని కాను. భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని గుర్తించి ఆమోదిస్తే తప్ప                  నేను ప్రతియా తాత్వికుణ్ణి కాలేను.

Features

  • : Mee Rajyam Meerelandi
  • : Bandi Narayanaswamy
  • : Anvikshiki Publications
  • : MANIMN2264
  • : Paperback
  • : 2021
  • : 205
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mee Rajyam Meerelandi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam