Maya Sarovaram

By Dasari Subrahmanyam (Author)
Rs.325
Rs.325

Maya Sarovaram
INR
MANIMN1455
In Stock
325.0
Rs.325


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడం కోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నిటిని మేము 4 సంపుటాలుగా ప్రచురించాము.

ఈ నవలలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రెక్కల మనుషులు, మొసలి మనుషులు, మరుగుజ్జు దేశస్తులు, వృశ్చిక జాతివాళ్ళు, ఉష్ట్రయోధులు, నరభక్షకులు, మాంత్రికులు - తాంత్రికులు, అఘోరాలే కాకుండా గండభేరుండాలు, పొలాల్ని దున్నే సింహాలు రథం నడిపే ఏనుగులు మనకు దర్శనమిస్తాయి.

వైవిద్యభరితమైన పాత్రలతో అడుగడునా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో అనూహ్యమైన మలుపులతో చదివేవారిని ఉత్తేజ పరుస్తాయి.

                                                                            - దాసరి సుబ్రహ్మణ్యం

పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడం కోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నిటిని మేము 4 సంపుటాలుగా ప్రచురించాము. ఈ నవలలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రెక్కల మనుషులు, మొసలి మనుషులు, మరుగుజ్జు దేశస్తులు, వృశ్చిక జాతివాళ్ళు, ఉష్ట్రయోధులు, నరభక్షకులు, మాంత్రికులు - తాంత్రికులు, అఘోరాలే కాకుండా గండభేరుండాలు, పొలాల్ని దున్నే సింహాలు రథం నడిపే ఏనుగులు మనకు దర్శనమిస్తాయి. వైవిద్యభరితమైన పాత్రలతో అడుగడునా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో అనూహ్యమైన మలుపులతో చదివేవారిని ఉత్తేజ పరుస్తాయి.                                                                             - దాసరి సుబ్రహ్మణ్యం

Features

  • : Maya Sarovaram
  • : Dasari Subrahmanyam
  • : Classic books
  • : MANIMN1455
  • : Paperback
  • : 2020
  • : 370
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maya Sarovaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam