Maro Majnu

Rs.90
Rs.90

Maro Majnu
INR
MANIMN0977
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

అబిడ్స్ సెంటర్ లో....

"ఫ్యాషన్ షోరూం"ముందర...

ఎటు చూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంత జనం. వేలు, లక్షలమంది... అటు ఇటు పరిగెడుతున్నారు. ఎవరి ఆరాటంలో వాళ్ళు పరిగెడుతున్నారు.

తను నిలుచున్న చోటే, తనలోని రక్తమంతా నేలలోకి ఇంకిపోతున్నట్టుగా, అతడి నిస్సత్తువ ఆవరించింది. అంతమంది జనంలో కళ్ళు చిట్లేలా వెతుకుతున్నాడతను ఆమె కోసం.

అప్పుడు కనిపించిందతడికి, ఎక్కడో దూరంగా తనవైపే చూస్తూ ఆమె.

అడ్డు వచ్చినవారిని తోసుకుంటూ, క్రిందపడ్డవారిని తొక్కుకుంటూ, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెట్టాడతను.

క్షణక్షణానికి అతడికి - ఆమెకి మధ్య వున్నా దూరం తిరిగిపోతుంది. అది గమనించి అతడు రెట్టింపయిన ఉత్సాహంతో పరిగెడుతున్నాడు.

చివరికి...

అతడు ఆమెను చేరుకున్నాడా లేదా?

తప్పక చదవండి....

"మరో మజ్ను".

అబిడ్స్ సెంటర్ లో.... "ఫ్యాషన్ షోరూం"ముందర... ఎటు చూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంత జనం. వేలు, లక్షలమంది... అటు ఇటు పరిగెడుతున్నారు. ఎవరి ఆరాటంలో వాళ్ళు పరిగెడుతున్నారు. తను నిలుచున్న చోటే, తనలోని రక్తమంతా నేలలోకి ఇంకిపోతున్నట్టుగా, అతడి నిస్సత్తువ ఆవరించింది. అంతమంది జనంలో కళ్ళు చిట్లేలా వెతుకుతున్నాడతను ఆమె కోసం. అప్పుడు కనిపించిందతడికి, ఎక్కడో దూరంగా తనవైపే చూస్తూ ఆమె. అడ్డు వచ్చినవారిని తోసుకుంటూ, క్రిందపడ్డవారిని తొక్కుకుంటూ, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెట్టాడతను. క్షణక్షణానికి అతడికి - ఆమెకి మధ్య వున్నా దూరం తిరిగిపోతుంది. అది గమనించి అతడు రెట్టింపయిన ఉత్సాహంతో పరిగెడుతున్నాడు. చివరికి... అతడు ఆమెను చేరుకున్నాడా లేదా? తప్పక చదవండి.... "మరో మజ్ను".

Features

  • : Maro Majnu
  • : Ravulapati Rajivchandra
  • : Sahithi Prachuranalu
  • : MANIMN0977
  • : Paperback
  • : 2019
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maro Majnu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam