Lakshyam

Rs.120
Rs.120

Lakshyam
INR
SATHYA0006
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఎప్పుడైతే, ఎక్కడైతే నీకు దురదృష్టం ఎదురవుతుందో, దాన్ని గతంలోకి నెట్టిపడెయ్.. భవిష్యత్ మీదే నీ దృష్టిని, ఏకాగ్రతని కేంద్రీకరించు. గతం తాలూకు చెడు అనుభవం ఎదురవకుండా అప్రమత్తంగా వ్యవహరించు. గొప్ప భవిష్యత్ కోసం నీవు ఎక్కబోయే ప్రతి మెట్టుకి గట్టి పునాది ఉందని భ్రమించకు. యముడి మాయ విన్యాసాలు - ఫేక్ ఇమేజెస్ నిన్ను నమ్మించి పడదోసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి, ప్రయత్నిస్తుంటారు.

 

          మితిమీరిన అభద్రతా భావం నిత్యశంకితుడ్ని చేస్తే - ఎంతో కొంతయినా అది లేకపోతే ప్రతిక్షణం నీవు మోసానికి గురవుతావు - మోసం ఫ్యాషనయింది గనుక. కలలు ఖరీదైనవి కావు, ఎన్నయినా కనవచ్చు.. అలా అని వాటిని కంటూపోతే పేకల మేడల పిట్ట గోడలపై నుంచి జారిపడే ప్రమాదం ఉంది. ఆ కలల్ని నిజం చేసుకొనేందుకు అనవరతం శ్రమించు - కలలు కనటం అబ్సెషన్ అయితే మిధ్యాజీవిగా మిగిలిపోవలసి వస్తుంది. తరువాత ఏం జరిగిందో, ఈ కథలో ఎలాంటి మలుపులు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవండి.

           ఎప్పుడైతే, ఎక్కడైతే నీకు దురదృష్టం ఎదురవుతుందో, దాన్ని గతంలోకి నెట్టిపడెయ్.. భవిష్యత్ మీదే నీ దృష్టిని, ఏకాగ్రతని కేంద్రీకరించు. గతం తాలూకు చెడు అనుభవం ఎదురవకుండా అప్రమత్తంగా వ్యవహరించు. గొప్ప భవిష్యత్ కోసం నీవు ఎక్కబోయే ప్రతి మెట్టుకి గట్టి పునాది ఉందని భ్రమించకు. యముడి మాయ విన్యాసాలు - ఫేక్ ఇమేజెస్ నిన్ను నమ్మించి పడదోసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి, ప్రయత్నిస్తుంటారు.             మితిమీరిన అభద్రతా భావం నిత్యశంకితుడ్ని చేస్తే - ఎంతో కొంతయినా అది లేకపోతే ప్రతిక్షణం నీవు మోసానికి గురవుతావు - మోసం ఫ్యాషనయింది గనుక. కలలు ఖరీదైనవి కావు, ఎన్నయినా కనవచ్చు.. అలా అని వాటిని కంటూపోతే పేకల మేడల పిట్ట గోడలపై నుంచి జారిపడే ప్రమాదం ఉంది. ఆ కలల్ని నిజం చేసుకొనేందుకు అనవరతం శ్రమించు - కలలు కనటం అబ్సెషన్ అయితే మిధ్యాజీవిగా మిగిలిపోవలసి వస్తుంది. తరువాత ఏం జరిగిందో, ఈ కథలో ఎలాంటి మలుపులు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవండి.

Features

  • : Lakshyam
  • : Suryadevara Rammohana Rao
  • : Sathyavani Publications
  • : SATHYA0006
  • : Paperback
  • : 2017
  • : 270
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Lakshyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam