Lady Criminals

Rs.200
Rs.200

Lady Criminals
INR
MANIMN1769
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రపంచంలోని క్రిమినల్స్ మగాళ్లతో పోలిస్తే లేడి క్రిమినల్స్ తక్కువ। కానీ మగ నేరస్తులు కన్నా లేడి క్రిమినల్స్ తెలివైన వాళ్ళని సైకాలజిస్టులు భావిస్తున్నారు.
ఎంతో నైపుణంతో వివిధ నేరాలు చేసిన తెలివైన లేడి క్రిమినల్స్ ని మీరు ఈ సంకలనంలో కలుసుకుంటారు.
హత్యలు, మోసాలు దొంగతనాలు - ఒక్క సెక్స్ తప్ప వీరి నించి మీరు ఏదైనా పొందొచ్చు.
క్రైమ్ కథలని ప్రేమించి పాఠకులకి ఈ సంకలనంలో నచ్చే కథలు ఎన్నో వున్నాయి. ఇంగ్లీష్ కథలని తెలుగులోకి ప్రతిభావంతంగా అనువదించే మల్లాది వెంకట కృష్ణమూర్తి మరో అనువాద సంకలనం లేడి క్రిమినల్స్.
                        
                                                                      -   - మల్లాది వెంకట కృష్ణమూర్తి 
ప్రపంచంలోని క్రిమినల్స్ మగాళ్లతో పోలిస్తే లేడి క్రిమినల్స్ తక్కువ। కానీ మగ నేరస్తులు కన్నా లేడి క్రిమినల్స్ తెలివైన వాళ్ళని సైకాలజిస్టులు భావిస్తున్నారు. ఎంతో నైపుణంతో వివిధ నేరాలు చేసిన తెలివైన లేడి క్రిమినల్స్ ని మీరు ఈ సంకలనంలో కలుసుకుంటారు. హత్యలు, మోసాలు దొంగతనాలు - ఒక్క సెక్స్ తప్ప వీరి నించి మీరు ఏదైనా పొందొచ్చు. క్రైమ్ కథలని ప్రేమించి పాఠకులకి ఈ సంకలనంలో నచ్చే కథలు ఎన్నో వున్నాయి. ఇంగ్లీష్ కథలని తెలుగులోకి ప్రతిభావంతంగా అనువదించే మల్లాది వెంకట కృష్ణమూర్తి మరో అనువాద సంకలనం లేడి క్రిమినల్స్.                                                                                                -   - మల్లాది వెంకట కృష్ణమూర్తి 

Features

  • : Lady Criminals
  • : Malladi Venkata Krishna Murthy
  • : Godavari Publications
  • : MANIMN1769
  • : Paperback
  • : 2020
  • : 199
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Lady Criminals

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam