Kishan Chandar Rachanalu- 3

By Kishan Chandar (Author)
Rs.150
Rs.150

Kishan Chandar Rachanalu- 3
INR
VISHAL1027
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             కిషన్ చందర్ రాసిన "జంగ్లీ" నవల ఒకనాటి బొంబాయ్ నగర జీవితాన్నీ, మహానగరంలో పెరుగుతున్న ఆ నగర వైరుధ్యలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్ర్యం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు.

           జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్ చందర్ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీ యువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్లకూ వేదికైన బొంబాయి నగర "ఫుట్ పాత్" "అలగా జన" జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్ చందర్ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే అయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.

                - గడ్డం కోటేశ్వరరావు

 

 

 

 

 

             కిషన్ చందర్ రాసిన "జంగ్లీ" నవల ఒకనాటి బొంబాయ్ నగర జీవితాన్నీ, మహానగరంలో పెరుగుతున్న ఆ నగర వైరుధ్యలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్ర్యం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు.            జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్ చందర్ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీ యువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్లకూ వేదికైన బొంబాయి నగర "ఫుట్ పాత్" "అలగా జన" జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్ చందర్ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే అయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.                 - గడ్డం కోటేశ్వరరావు          

Features

  • : Kishan Chandar Rachanalu- 3
  • : Kishan Chandar
  • : Vishalandra Publishing House
  • : VISHAL1027
  • : Paperback
  • : 2017
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kishan Chandar Rachanalu- 3

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam