Khruschev Asatyalu

By Grovar For (Author), Yarlagadda Venkatrarao (Author)
Rs.300
Rs.300

Khruschev Asatyalu
INR
MANIMN2207
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                           ఈ ప్రసంగంలో కృస్చేవ్ వాస్తవాలే చెప్పాడా? ఆ కాలంలో కొంతమంది కమ్యూనిస్టులు కృస్చేవ్ నిజమే చెప్పాడని నమ్మారు. నమ్మనివారు నమ్మమని చెప్పారు కానీ ఎందుకు నమ్మలేరో చెప్పలేకపోయారు.

                            1991 సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అసలు స్టాలిన్ యుగంలో ఎం జరిగింది అన్నది తెలుసుకోవడానికి ఒక చారిత్రక పరిశోధన ప్రారంభమైంది. గ్రోవర్ ఫర్ ఇంగ్లీషులో రచించిన "కే Khruschev Lied " పుస్తకానికి తెనుగు అనువాదం కృస్చేవ్ అసత్యాలు అటువంటి పరిశోధనా గ్రంధం. ఈ పుస్తకంలో గ్రోవర్ ఫర్, చారిత్రక పత్రాల ఆధారంగా కృస్చేవ్ రహస్య ప్రసంగమంతా అబద్దాల పుట్ట అని రుజువు చేశారు.

                           ఈ ప్రసంగంలో కృస్చేవ్ వాస్తవాలే చెప్పాడా? ఆ కాలంలో కొంతమంది కమ్యూనిస్టులు కృస్చేవ్ నిజమే చెప్పాడని నమ్మారు. నమ్మనివారు నమ్మమని చెప్పారు కానీ ఎందుకు నమ్మలేరో చెప్పలేకపోయారు.                             1991 సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అసలు స్టాలిన్ యుగంలో ఎం జరిగింది అన్నది తెలుసుకోవడానికి ఒక చారిత్రక పరిశోధన ప్రారంభమైంది. గ్రోవర్ ఫర్ ఇంగ్లీషులో రచించిన "కే Khruschev Lied " పుస్తకానికి తెనుగు అనువాదం కృస్చేవ్ అసత్యాలు అటువంటి పరిశోధనా గ్రంధం. ఈ పుస్తకంలో గ్రోవర్ ఫర్, చారిత్రక పత్రాల ఆధారంగా కృస్చేవ్ రహస్య ప్రసంగమంతా అబద్దాల పుట్ట అని రుజువు చేశారు.

Features

  • : Khruschev Asatyalu
  • : Grovar For
  • : Navasakam Prachuranalu
  • : MANIMN2207
  • : Paperback
  • : 2019
  • : 488
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Khruschev Asatyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam