Kannathalli

Rs.150
Rs.150

Kannathalli
INR
MANIMN1664
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"ఎందుకు ఏడుస్తున్నారు?"

"నేనేడవటం లేదు! "

"మరా కన్నీళ్ళు ఏమిటి?"

"ఆనందం!" సమాధానం చెప్పాడు సదాశివం। ప్రశ్నించిన యువకుడు "ఆనందం కలిగితే కూడా మనిషి ఏడుస్తాడు " అనుకొంటూ ఆశ్చర్యపోసాగాడు।

సదాశివం పార్కులో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు। పెద్దవాడికి ఆరేళ్ళుంటాయి। నాలుగేళ్ళ వాడికి దొరక్కుండా పరుగెడుతున్నాడు। రెండేళ్ళవాడు నాలుగేళ్ళవాడిని కలుసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు।

పెద్దవాడిది పరుగెత్తే వయస్సు। రెండోవాడిది పరుగుకూ, నడకకూ మధ్య పోరాటం జరుగుతున్న ఈడు। చివరివాడికి నడకవచ్చు। పరుగువచ్చు। వాళ్ళిద్దరితో పోలిస్తే ఏదిరాదు తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు।

"ఎందుకు ఏడుస్తున్నారు?" "నేనేడవటం లేదు! " "మరా కన్నీళ్ళు ఏమిటి?" "ఆనందం!" సమాధానం చెప్పాడు సదాశివం। ప్రశ్నించిన యువకుడు "ఆనందం కలిగితే కూడా మనిషి ఏడుస్తాడు " అనుకొంటూ ఆశ్చర్యపోసాగాడు। సదాశివం పార్కులో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు। పెద్దవాడికి ఆరేళ్ళుంటాయి। నాలుగేళ్ళ వాడికి దొరక్కుండా పరుగెడుతున్నాడు। రెండేళ్ళవాడు నాలుగేళ్ళవాడిని కలుసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు। పెద్దవాడిది పరుగెత్తే వయస్సు। రెండోవాడిది పరుగుకూ, నడకకూ మధ్య పోరాటం జరుగుతున్న ఈడు। చివరివాడికి నడకవచ్చు। పరుగువచ్చు। వాళ్ళిద్దరితో పోలిస్తే ఏదిరాదు తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు।

Features

  • : Kannathalli
  • : Acharya Kolakaluri Enoch
  • : Jyothi Grandhalamala
  • : MANIMN1664
  • : Paperback
  • : 2020
  • : 155
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kannathalli

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam