Ithihasa Patralu

By Varenyaa Reddy (Author)
Rs.50
Rs.50

Ithihasa Patralu
INR
EMESCO1063
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"ఆత్మలను పలకరించేదే 

అసలైన భాష.....

ఆ విలువ కఱవైపోతే 

అది కంఠశోష"

అన్నారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు - 

        అంటే.....?

      శ్రీ నారాయణరెడ్డి గారి మునిమనవరాలు చిన్నారి వరేణ్యారెడ్డిభారతీయ ఐతిహాసిక ప్రపంచంలో అద్భుత దృష్టితో విహరించి "సృష్టిలో ముద్దగట్టిన మంచితనం కానీ కరుడుగట్టిన దుర్మార్గం కాని లేవనీ.... మంచితనంలో చిన్న కంటకంలా బలహీనత దుర్మార్గంలో మెరుపులా మంచితనమూ ఉంటాయని ఈ సమ్మెలనమే సృష్టిరహస్యమని తనకు తెలియకనే గ్రహించి తన అంతరంగంలో ప్రతిఫలించిన సజీవమూర్తులను "చిట్టి పొట్టి" పదాలతో ఆవిష్కరించింది.

                                                                                                        - వరేణ్యా రెడ్డి 

"ఆత్మలను పలకరించేదే  అసలైన భాష..... ఆ విలువ కఱవైపోతే  అది కంఠశోష" అన్నారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు -          అంటే.....?       శ్రీ నారాయణరెడ్డి గారి మునిమనవరాలు చిన్నారి వరేణ్యారెడ్డిభారతీయ ఐతిహాసిక ప్రపంచంలో అద్భుత దృష్టితో విహరించి "సృష్టిలో ముద్దగట్టిన మంచితనం కానీ కరుడుగట్టిన దుర్మార్గం కాని లేవనీ.... మంచితనంలో చిన్న కంటకంలా బలహీనత దుర్మార్గంలో మెరుపులా మంచితనమూ ఉంటాయని ఈ సమ్మెలనమే సృష్టిరహస్యమని తనకు తెలియకనే గ్రహించి తన అంతరంగంలో ప్రతిఫలించిన సజీవమూర్తులను "చిట్టి పొట్టి" పదాలతో ఆవిష్కరించింది.                                                                                                         - వరేణ్యా రెడ్డి 

Features

  • : Ithihasa Patralu
  • : Varenyaa Reddy
  • : Emesco Publications
  • : EMESCO1063
  • : Paperback
  • : 2018
  • : 62
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ithihasa Patralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam