Intaa Bayataa Himsa Nyaya Saadhanaa Maargalu

By Madabhushi Sridhar (Author)
Rs.150
Rs.150

Intaa Bayataa Himsa Nyaya Saadhanaa Maargalu
INR
MANIMN2125
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తెల్లవాడు మనకు వదిలి వెళ్లిన వాటిల్లో ముఖ్యమైనవి రెండు, ఒకటి భాష రెండు న్యాయవ్యవస్థ. రెంటికి గొప్పలంకే సామాన్యుడికి సంబంధం లేని భాషలో పరిపాలన, ముఖ్యంగా న్యాయవ్యవస్థ మనకు ఎంతవరకు ఉపయోగకరం అనేది చర్చనీయాంశం.

అయితే వ్యవస్థ మారేవరకు న్యాయపరిపాలనా సంబంధమైన విషయాలు తెలుగులో, అందులో సరళమైన తెలుగులో చెప్పడం ప్రజలకు ఉపయోగపడే విషయం.

విషయం క్షుణ్ణంగా అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పడానికి చాలా ప్రజ్ఞ కావాలి.

ఈ రెండు విషయాల్లోనూ మిత్రులు శ్రీధర్ గారికి సమఉజ్జిలు చాలా తక్కువ.

వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారి ప్రక్రియ మరింత ఘనంగా కొనసాగించాలని కోరుతూ వారిని చూసి మరికొంతమంది ఉత్తేజితులౌతారని ఆశిస్తూ....

తెల్లవాడు మనకు వదిలి వెళ్లిన వాటిల్లో ముఖ్యమైనవి రెండు, ఒకటి భాష రెండు న్యాయవ్యవస్థ. రెంటికి గొప్పలంకే సామాన్యుడికి సంబంధం లేని భాషలో పరిపాలన, ముఖ్యంగా న్యాయవ్యవస్థ మనకు ఎంతవరకు ఉపయోగకరం అనేది చర్చనీయాంశం. అయితే వ్యవస్థ మారేవరకు న్యాయపరిపాలనా సంబంధమైన విషయాలు తెలుగులో, అందులో సరళమైన తెలుగులో చెప్పడం ప్రజలకు ఉపయోగపడే విషయం. విషయం క్షుణ్ణంగా అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పడానికి చాలా ప్రజ్ఞ కావాలి. ఈ రెండు విషయాల్లోనూ మిత్రులు శ్రీధర్ గారికి సమఉజ్జిలు చాలా తక్కువ. వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారి ప్రక్రియ మరింత ఘనంగా కొనసాగించాలని కోరుతూ వారిని చూసి మరికొంతమంది ఉత్తేజితులౌతారని ఆశిస్తూ....

Features

  • : Intaa Bayataa Himsa Nyaya Saadhanaa Maargalu
  • : Madabhushi Sridhar
  • : Malupu Publications
  • : MANIMN2125
  • : Paperback
  • : 2021
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Intaa Bayataa Himsa Nyaya Saadhanaa Maargalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam