The Guest

Rs.195
Rs.195

The Guest
INR
PRISMBKS24
Out Of Stock
195.0
Rs.195
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

       

          మంచి నవలలు అరుదుగా వస్తున్నా ఈ రోజుల్లో, సెంటిమెంట్ జోడించిన మెత్తటి కుటుంబ కథా 'ది గెస్ట్' ఎడారిలో ఒయాసిస్సులాంటిది. ఆంధ్రుల అభిమాన రచయితా మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ ఫేమిలీ నవల 'ది గెస్ట్'.

          ప్రతి మనిషి జీవితం చదరంగం లాంటిది. చదరంగంలోని ఓ కదలిక మీద మిగతా అన్ని కదలికలు ఆధారపడి ఉంటాయి. చదరంగంలోని కదలికలు అనంతం. గుర్రాన్ని కదపచ్చు. ఏనుగుని కదపచ్చు. ఆ కదలిక వల్ల తాత్కాలికంగా ఉపయోగం కనపడొచ్చు. కాని చాలా ఎత్తుల తర్వాత ఆ ఎత్తు అసలు వేసి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ మొదటి ఎత్తు తాలూకు ఫలితం మిగతా ఆట మీద పడుతుంది. అది మంచైనా కావచ్చు. చెడైనా కావచ్చు. ఇదే సూత్రం మనిషి జీవితానికి కూడా వర్తిస్తుంది. ఓ చర్య తాలూకు ప్రతిఫలం, ప్రతిధ్వని, ప్రతిస్పందన, ఫలితం చాలా కాలం తర్వాత మిగతా జీవిత భాగం మీద పడతాయి. 'ముందు చూపు అవసరం' అన్న నానుడి ఈ సత్యం నుంచే వచ్చి ఉండొచ్చు.

           ఆమె పేరు మైత్రి. ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జీ మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు. బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా, అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది. 

                  మంచి నవలలు అరుదుగా వస్తున్నా ఈ రోజుల్లో, సెంటిమెంట్ జోడించిన మెత్తటి కుటుంబ కథా 'ది గెస్ట్' ఎడారిలో ఒయాసిస్సులాంటిది. ఆంధ్రుల అభిమాన రచయితా మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ ఫేమిలీ నవల 'ది గెస్ట్'.           ప్రతి మనిషి జీవితం చదరంగం లాంటిది. చదరంగంలోని ఓ కదలిక మీద మిగతా అన్ని కదలికలు ఆధారపడి ఉంటాయి. చదరంగంలోని కదలికలు అనంతం. గుర్రాన్ని కదపచ్చు. ఏనుగుని కదపచ్చు. ఆ కదలిక వల్ల తాత్కాలికంగా ఉపయోగం కనపడొచ్చు. కాని చాలా ఎత్తుల తర్వాత ఆ ఎత్తు అసలు వేసి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ మొదటి ఎత్తు తాలూకు ఫలితం మిగతా ఆట మీద పడుతుంది. అది మంచైనా కావచ్చు. చెడైనా కావచ్చు. ఇదే సూత్రం మనిషి జీవితానికి కూడా వర్తిస్తుంది. ఓ చర్య తాలూకు ప్రతిఫలం, ప్రతిధ్వని, ప్రతిస్పందన, ఫలితం చాలా కాలం తర్వాత మిగతా జీవిత భాగం మీద పడతాయి. 'ముందు చూపు అవసరం' అన్న నానుడి ఈ సత్యం నుంచే వచ్చి ఉండొచ్చు.            ఆమె పేరు మైత్రి. ఆమె జీవితంలోకి తేనెటీగ లాంటి బెనర్జీ మెరుపులా ప్రవేశించి తీరని ద్రోహం చేసాడు. బదులుగా మైత్రి అతని జీవితంలోకి తటిల్లతలా ప్రవేశించి, తనకి అతను చేసిన ద్రోహానికి బదులుగా, ఎవరూ ఎదురు చూడనట్లుగా, అతనికి ఓ శాశ్వతమైన మంచి చేసింది. 

Features

  • : The Guest
  • : Malladi Venkatakrishna Murthy
  • : Prism Books
  • : PRISMBKS24
  • : Paperback
  • : 2015
  • : 218
  • : TELUGU

Reviews

Be the first one to review this product

Discussion:The Guest

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam