God Gift

Rs.220
Rs.220

God Gift
INR
MANIMN3603
In Stock
220.0
Rs.220


In Stock
Ships in Same Day
Check for shipping and cod pincode

Description

గాడ్ గిఫ్

అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని నెక్కల్లు గ్రామం. ఆ గ్రామ సరిహద్దుల్లోని సమాన ఉపరితల 'పొలాలు. ఒకచోట జీప్ ఆపి దిగాడు అజాతశతృ.

ఎదురుగా స్వీడెన్ దేశపు ఒక పాత ఓల్వో బస్. 'ఇరవై ఆరేళ్ళ బలిష్టమైన యువకుడు అజాతశతృ. స్పురద్రూపి. జీప్ దిగిన అజాతశతృ బస్ డోర్ తెరుచుకుని

ఓల్వో బస్లో ప్రవేశించాడు. నిజానికి ప్రస్తుతం అది బస్ కాదు. 'అజాతశతృ నివసించే గృహం. ఇరవై అడుగుల పొడవు పన్నెండు 'అడుగుల వెడల్పు ఉన్న ఆ బస్లో సీట్లన్నీ పీకేసి తన లివింగ్ హెూమ్ గా మార్చుకున్నాడు. కిచెన్, పడగ్గది, లివింగ్ రూం యిలా కంఫర్టబుల్ గా మార్చుకున్నాడు.................

గాడ్ గిఫ్ అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని నెక్కల్లు గ్రామం. ఆ గ్రామ సరిహద్దుల్లోని సమాన ఉపరితల 'పొలాలు. ఒకచోట జీప్ ఆపి దిగాడు అజాతశతృ. ఎదురుగా స్వీడెన్ దేశపు ఒక పాత ఓల్వో బస్. 'ఇరవై ఆరేళ్ళ బలిష్టమైన యువకుడు అజాతశతృ. స్పురద్రూపి. జీప్ దిగిన అజాతశతృ బస్ డోర్ తెరుచుకుని ఓల్వో బస్లో ప్రవేశించాడు. నిజానికి ప్రస్తుతం అది బస్ కాదు. 'అజాతశతృ నివసించే గృహం. ఇరవై అడుగుల పొడవు పన్నెండు 'అడుగుల వెడల్పు ఉన్న ఆ బస్లో సీట్లన్నీ పీకేసి తన లివింగ్ హెూమ్ గా మార్చుకున్నాడు. కిచెన్, పడగ్గది, లివింగ్ రూం యిలా కంఫర్టబుల్ గా మార్చుకున్నాడు.................

Features

  • : God Gift
  • : Suryadevara Ram Mohan Rao
  • : Madhupriya Publications
  • : MANIMN3603
  • : Paperback
  • : 2022
  • : 444
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:God Gift

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam