Gantaravam

Rs.290
Rs.290

Gantaravam
INR
VISHALA887
In Stock
290.0
Rs.290

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             హెమింగ్వే రచనల్లో సుదీర్ఘమైన నవల "ఫర్ హూం ది బెల్ టోల్స్". స్పెయిన్ లో ఫాసిస్తులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులోని ఇతివృత్తం. నాలుగు దినాలలో నడిచిన ఘటనలు నాలుగు వందల పద్నాలుగు పుటలలో చిత్రించాడు. ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్ళ ముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతో పాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్తదృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమవుతుంది.

Features

  • : Gantaravam
  • : Amarendra Ernest Hemingway
  • : Vishalandhra Publishing House
  • : VISHALA887
  • : Paperback
  • : 2016
  • : 414
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gantaravam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam