Ee Ganta Gadiste Chalu

Rs.200
Rs.200

Ee Ganta Gadiste Chalu
INR
MANIMN1133
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              గోల్డ్ స్మగ్లర్స్ సాలెగూటిలో, తమ ప్రేమేయం లేకుండా చిక్కుకున్న యువ జంట మెడికో ప్రణీత్, అతను ప్రేమించిన అమ్మాయి సంధ్యల కథ ఇది.

             ప్రణీత్ కో అందమైన అమ్మాయి తారసపడింది . పేరడిగితే కనుక్కోమంది. ప్రేమిస్తున్నానంటే , అందుకు కారణాలు చెప్పమంది . ముందు అల్లరి ప్రేమికుడు, తర్వాత గాఢ ప్రేమికుడిగా మరీనా అతని వల్ల ఆమె కూడా గట్టి చిక్కుల్లో పడింది. విధి లేక తన కుటుంబాన్ని వదిలి పరాయి ఊళ్ళల్లో అతనితో అనేక రాత్రులు అనుక్షణం ప్రాణాపాయంతో గడపాల్సి వచ్చింది.

                                         ఆ పరిస్థితి ఎలా కలిగింది?

               క్రైం, సస్పెన్స్, రొమాన్స్,హ్యూమర్ ని కలిపి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఈ గంట గడిస్తే చాలు అందరికి నచ్చే నవల.

              గోల్డ్ స్మగ్లర్స్ సాలెగూటిలో, తమ ప్రేమేయం లేకుండా చిక్కుకున్న యువ జంట మెడికో ప్రణీత్, అతను ప్రేమించిన అమ్మాయి సంధ్యల కథ ఇది.              ప్రణీత్ కో అందమైన అమ్మాయి తారసపడింది . పేరడిగితే కనుక్కోమంది. ప్రేమిస్తున్నానంటే , అందుకు కారణాలు చెప్పమంది . ముందు అల్లరి ప్రేమికుడు, తర్వాత గాఢ ప్రేమికుడిగా మరీనా అతని వల్ల ఆమె కూడా గట్టి చిక్కుల్లో పడింది. విధి లేక తన కుటుంబాన్ని వదిలి పరాయి ఊళ్ళల్లో అతనితో అనేక రాత్రులు అనుక్షణం ప్రాణాపాయంతో గడపాల్సి వచ్చింది.                                          ఆ పరిస్థితి ఎలా కలిగింది?                క్రైం, సస్పెన్స్, రొమాన్స్,హ్యూమర్ ని కలిపి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఈ గంట గడిస్తే చాలు అందరికి నచ్చే నవల.

Features

  • : Ee Ganta Gadiste Chalu
  • : Malladi Venkata Krishna Murthy
  • : Godavari Prachuranalu
  • : MANIMN1133
  • : Paperback
  • : 2020
  • : 243
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ee Ganta Gadiste Chalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam