Divyaa

By Yashpal (Author)
Rs.200
Rs.200

Divyaa
INR
MANIMN1306
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"దివ్యా చరిత్ర కాదు, చారిత్రక కల్పన మాత్రమే. వ్యష్టి, సమష్టి ప్రవృత్తులు పురోగమనం చారిత్రక భూమికపై చిత్రించబడిన చిత్రం. చారిత్రక వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని కాళనురాగంతో రూపొందించించిన కాల్పనిక చిత్రం. అందులోనే యధార్థాన్ని ప్రతిబింబింప జేయడానికి చేసిన ప్రయత్నం.

మానవుని కంటే గొప్పది - అతని ఆత్మవిశ్వాసమే; అతడు నిర్మించుకున్న విధానమే. తన విశ్వాసానికి, విధానానికీ పరతంత్రుడవుతాడు మానవుడు. అతడే స్వయంగా వాటిని మార్చివేస్తాడు కూడా. ఇదే సత్యాన్ని కాళనురాగంతో, కాల్పనిక చిత్రంలో, చారిత్రక వాతావరణంలో చిత్రించడానికి చేసిన ప్రయత్నం దివ్యా.

                                                                                                            - యశ్ పాల్

"దివ్యా చరిత్ర కాదు, చారిత్రక కల్పన మాత్రమే. వ్యష్టి, సమష్టి ప్రవృత్తులు పురోగమనం చారిత్రక భూమికపై చిత్రించబడిన చిత్రం. చారిత్రక వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని కాళనురాగంతో రూపొందించించిన కాల్పనిక చిత్రం. అందులోనే యధార్థాన్ని ప్రతిబింబింప జేయడానికి చేసిన ప్రయత్నం. మానవుని కంటే గొప్పది - అతని ఆత్మవిశ్వాసమే; అతడు నిర్మించుకున్న విధానమే. తన విశ్వాసానికి, విధానానికీ పరతంత్రుడవుతాడు మానవుడు. అతడే స్వయంగా వాటిని మార్చివేస్తాడు కూడా. ఇదే సత్యాన్ని కాళనురాగంతో, కాల్పనిక చిత్రంలో, చారిత్రక వాతావరణంలో చిత్రించడానికి చేసిన ప్రయత్నం దివ్యా.                                                                                                             - యశ్ పాల్

Features

  • : Divyaa
  • : Yashpal
  • : Visalaandhra Publishing House
  • : MANIMN1306
  • : Paperback
  • : 2019
  • : 247
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Divyaa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam