Devi Chandragupta

By Madireddy Sulochana (Author)
Rs.120
Rs.120

Devi Chandragupta
INR
MANIMN1100
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ఆనాడు చైత్ర పౌర్ణమి! నేలపై మీగడ తరకలు పరిచినట్టు భ్రమ కలుగుతున్నది. యెక్కడ చూసినా ఉత్సాహంతో ఉరకలు వేసే యువతీ యువకులు కన్పించారు పాటలీపుత్ర నగరమందు .

              శాక్యులు, నందులు, మౌర్యులు, శాతవాహనులు, కదంబుల శక్తివంతమైన అర్ధవంతమైన పరిపాలనా ఆంతరించిన పిమ్మట, రాజులు, అసమర్ధులు పాలనా దక్షత లేక, అటు యెక్కి, ఇటు గద్దెదిగారు. అరాచకం ప్రబలింది. బౌద్ధమత ప్రచారం ముమ్మరంగా సాగింది. హిందూ మతం క్షణదశలో ఉన్న తరుణమున మగధ సామ్రాజ్యము గుప్తరాజులు ఆధీనంలోకి వచ్చింది.

           సముద్రగుప్త మహారాజు పరిపాలన అది. క్రీస్తు మరణానంతరము మూడు, నాల్గు వందల మధ్య కాలమది. సముద్రగుప్తుడు దయాసముద్రడుని పేరు గాంచాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                ఆనాడు చైత్ర పౌర్ణమి! నేలపై మీగడ తరకలు పరిచినట్టు భ్రమ కలుగుతున్నది. యెక్కడ చూసినా ఉత్సాహంతో ఉరకలు వేసే యువతీ యువకులు కన్పించారు పాటలీపుత్ర నగరమందు .               శాక్యులు, నందులు, మౌర్యులు, శాతవాహనులు, కదంబుల శక్తివంతమైన అర్ధవంతమైన పరిపాలనా ఆంతరించిన పిమ్మట, రాజులు, అసమర్ధులు పాలనా దక్షత లేక, అటు యెక్కి, ఇటు గద్దెదిగారు. అరాచకం ప్రబలింది. బౌద్ధమత ప్రచారం ముమ్మరంగా సాగింది. హిందూ మతం క్షణదశలో ఉన్న తరుణమున మగధ సామ్రాజ్యము గుప్తరాజులు ఆధీనంలోకి వచ్చింది.            సముద్రగుప్త మహారాజు పరిపాలన అది. క్రీస్తు మరణానంతరము మూడు, నాల్గు వందల మధ్య కాలమది. సముద్రగుప్తుడు దయాసముద్రడుని పేరు గాంచాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Devi Chandragupta
  • : Madireddy Sulochana
  • : Quality Publishers
  • : MANIMN1100
  • : Paperback
  • : 2019
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Devi Chandragupta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam