Aparajitha

Rs.100
Rs.100

Aparajitha
INR
ETCBKTC060
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

- నాలుగు ఖండాల, నాలుగు సంస్కృతుల విశ్వవీక్షణం ఈ నవల. ఊహల సరిహద్దుల్ని చెరిపి, మనలో దాగివున్న ఫాంటసీ లోకాన్ని ఆవిష్కరించింది అలెండ్.

- మిస్టికల్ వర్ణనలతో, శృంగార రాసోద్దీపనలతో, సున్నితమైన హాస్యం మేళవించి, కవితాత్మకంగా కథ చెప్పిన పద మాంత్రికురాలు అలెండ్.

- కాలం సరళరేఖలో పయనించదు. గతమూ, భవిష్యత్తూ సాపేక్షికమే అని ఒక సిద్ధాంతముంది. మార్క్యెజ్ కథల్లో ఈ మూడు కాలాలూ కలగలిసిన అనుభూతి కలుగుతుంది. అలెండ్ తన ఫాంటసీ లోకంలో కాలిఫోర్నియా గోల్డ్ రష్ నాటి గందరగోళం, హింస, మనుషుల వింత మనస్తత్వాలను అద్భుతంగా చిత్రించింది.

- పందొమ్మిదవ శతాబ్ది ఫ్రెంచి సాహిత్యంలో బాల్జాక్ సృష్టించిన 'హ్యూమన్ కామెడీ' నవలల్లాగే, అలెండ్ నవలలు ఆధునిక ప్రపంచ స్థితిగతులకు అద్దంపడుతున్నాయి.                

- నాలుగు ఖండాల, నాలుగు సంస్కృతుల విశ్వవీక్షణం ఈ నవల. ఊహల సరిహద్దుల్ని చెరిపి, మనలో దాగివున్న ఫాంటసీ లోకాన్ని ఆవిష్కరించింది అలెండ్. - మిస్టికల్ వర్ణనలతో, శృంగార రాసోద్దీపనలతో, సున్నితమైన హాస్యం మేళవించి, కవితాత్మకంగా కథ చెప్పిన పద మాంత్రికురాలు అలెండ్. - కాలం సరళరేఖలో పయనించదు. గతమూ, భవిష్యత్తూ సాపేక్షికమే అని ఒక సిద్ధాంతముంది. మార్క్యెజ్ కథల్లో ఈ మూడు కాలాలూ కలగలిసిన అనుభూతి కలుగుతుంది. అలెండ్ తన ఫాంటసీ లోకంలో కాలిఫోర్నియా గోల్డ్ రష్ నాటి గందరగోళం, హింస, మనుషుల వింత మనస్తత్వాలను అద్భుతంగా చిత్రించింది. - పందొమ్మిదవ శతాబ్ది ఫ్రెంచి సాహిత్యంలో బాల్జాక్ సృష్టించిన 'హ్యూమన్ కామెడీ' నవలల్లాగే, అలెండ్ నవలలు ఆధునిక ప్రపంచ స్థితిగతులకు అద్దంపడుతున్నాయి.                

Features

  • : Aparajitha
  • : Mukthavaram Parthasaradhi
  • : Vikasam Books
  • : ETCBKTC060
  • : Paperback
  • : Paperback
  • : 198
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aparajitha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam