Anukoni Athidhi

By Alluri Gouri Lakshmi (Author)
Rs.60
Rs.60

Anukoni Athidhi
INR
EMESCO1006
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఓ అందమైన యువతికి తన కలల రాజకుమారుడు ఇలలో కనబడ్డాడు. అయితే అతను వివాహితుడు. అతన్ని సాధించుకోవడం కోసం ఆ అమ్మాయి చేసిన ప్రయత్నంలో ఆ ముగ్గురి జీవితాలలో చెలరేగిన పరిణామాలే ఈ నవల.

               కృష్ణమోహన్ ఆఫీసు నుంచి హుషారుగా వచ్చేసరికి ఎదురుగా భార్య కనబడలేదు. తలుపు దగ్గరగా వేసివుంది. ఎక్కడా అలికిడి లేదు. 'శిల్పా' అంటూ బెడ్ రూంలోకి తొంగిచూశాడు. శిల్ప మంచంపై బోర్లాపడుకుని దిండుపై మోచేతులు ఆనిచ్చి టీవీ చూస్తోంది. మోహన్ వెనుక నుంచి వచ్చి రిమోట్ తో టీవీ ఆపాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది శిల్ప. మీరా! కిలకిలా నవ్వింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

              ఓ అందమైన యువతికి తన కలల రాజకుమారుడు ఇలలో కనబడ్డాడు. అయితే అతను వివాహితుడు. అతన్ని సాధించుకోవడం కోసం ఆ అమ్మాయి చేసిన ప్రయత్నంలో ఆ ముగ్గురి జీవితాలలో చెలరేగిన పరిణామాలే ఈ నవల.                కృష్ణమోహన్ ఆఫీసు నుంచి హుషారుగా వచ్చేసరికి ఎదురుగా భార్య కనబడలేదు. తలుపు దగ్గరగా వేసివుంది. ఎక్కడా అలికిడి లేదు. 'శిల్పా' అంటూ బెడ్ రూంలోకి తొంగిచూశాడు. శిల్ప మంచంపై బోర్లాపడుకుని దిండుపై మోచేతులు ఆనిచ్చి టీవీ చూస్తోంది. మోహన్ వెనుక నుంచి వచ్చి రిమోట్ తో టీవీ ఆపాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది శిల్ప. మీరా! కిలకిలా నవ్వింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Anukoni Athidhi
  • : Alluri Gouri Lakshmi
  • : Sahithi Prachuranalu
  • : EMESCO1006
  • : Telugu
  • : 2017
  • : 134
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Anukoni Athidhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam