Andaru Dongale

By Mallik (Author)
Rs.75
Rs.75

Andaru Dongale
INR
EMESCO0340
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మల్లిక్ అంటే నవ్వుల హరివిల్లు! మంచి కార్టూనో, జోకో చెప్పేసి నవ్వితే నవ్వండి అనటం అతని స్టైలు! నవ్వొస్తే మనంమాత్రం నవ్వకుండా ఉంటామా? అందుకే మనసారా నవ్వేసుకుంటాం. జోకులో, కార్టూనులో చాలవన్నట్టు మధ్యమధ్యలో నవల్సు కూడా రాసేసి మనమీద వదిలేస్తాడాయన. నవ్వులంటే మనకు ఇష్టం. అందుకే మనం ఆయన నవల్సు కూడా చదివేస్తాం. ఆ అలుసుతో మళ్ళీ ఈ నవలతో నవ్వులదాడి చేస్తున్నాడు మల్లిక్. అందుకే మనం వీలున్నంతవరకు నవ్వకుండా ఉందాం. పొరపాటున మనకు నవ్వొచ్చినా అంతే మళ్ళీ కొన్ని జోకులతోనో, మరో నవలతోనో దాడి చేస్తాడాయన. తస్మాత్ జాగ్రత్త!

Features

  • : Andaru Dongale
  • : Mallik
  • : sahithi prachuranalu
  • : EMESCO0340
  • : Paperback
  • : 2015
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andaru Dongale

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam