Amrutham Visham

By P Adeswara Rao (Author)
Rs.160
Rs.160

Amrutham Visham
INR
GOLLAPU341
Out Of Stock
160.0
Rs.160
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           సుప్రసిద్ధ హిందీ నవలా రచయితా అమృతలాల్ సాగర్ ఆత్మ కథాత్మకంగా చిత్రించిన నవలా రాజం "అమృత్ ఔర్ విష్" స్వతంత్ర భారతావనిలో తోలి దశాబ్దాల నాటి సామజిక పరిస్థితులకు సజీవ ప్రతిబింబం.

             దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో కార్యసాధకులైన రెండుతరాల మధ్య జరిగిన సంఘర్షణను, ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నాలను, వాటి ఫలితాలను, లోపభూయిష్ఠమైన దేశ రాజకీయ వ్యవస్థను తూర్పారబట్టే యువతరపు ఆదర్శాలను, పాతనోన్ముఖంగా పరుగులు తీస్తున్న ఆధ్యాత్మిక విలువల పునఃప్రతిష్ఠకు జరిగే ప్రయత్నాలను యథాతధంగా చిత్రిస్తూ నవయుగ ప్రభుత్వావానికి నాంది పలుకమని యువతను ఉత్తేజపరచే రచన "అమృత్ ఔర్ విష్".

                                                                                                       - పి. ఆదేశ్వర రావు 

           సుప్రసిద్ధ హిందీ నవలా రచయితా అమృతలాల్ సాగర్ ఆత్మ కథాత్మకంగా చిత్రించిన నవలా రాజం "అమృత్ ఔర్ విష్" స్వతంత్ర భారతావనిలో తోలి దశాబ్దాల నాటి సామజిక పరిస్థితులకు సజీవ ప్రతిబింబం.              దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో కార్యసాధకులైన రెండుతరాల మధ్య జరిగిన సంఘర్షణను, ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నాలను, వాటి ఫలితాలను, లోపభూయిష్ఠమైన దేశ రాజకీయ వ్యవస్థను తూర్పారబట్టే యువతరపు ఆదర్శాలను, పాతనోన్ముఖంగా పరుగులు తీస్తున్న ఆధ్యాత్మిక విలువల పునఃప్రతిష్ఠకు జరిగే ప్రయత్నాలను యథాతధంగా చిత్రిస్తూ నవయుగ ప్రభుత్వావానికి నాంది పలుకమని యువతను ఉత్తేజపరచే రచన "అమృత్ ఔర్ విష్".                                                                                                        - పి. ఆదేశ్వర రావు 

Features

  • : Amrutham Visham
  • : P Adeswara Rao
  • : Sahithya Akademi
  • : GOLLAPU341
  • : Hardbound
  • : 1992
  • : 638
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amrutham Visham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam