Ampashayya

By Ampashayya Naveen (Author)
Rs.325
Rs.325

Ampashayya
INR
NAVOPH0485
In Stock
325.0
Rs.325


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ నవలను చదవగానే చాలామంది పాఠకులకు, విమర్శకులకు, జేమ్స్ జాయిస్, వర్జీనియానివుల్ఫ్ మొదలైన బ్రిటిష్ నవలాకారులు జ్ఞాపకం రావచ్చు. ఈ నవలలో నేను ప్రయత్నించిన ప్రయోగానికి జాయిస్, వర్జీనియానివుల్ఫ్ లు 1920 లలో ఇంగ్లీషు నవలా ప్రక్రియలో సాధించిన గొప్ప ప్రయోగాలకు కొంత సామ్యం వుంది. అయితే జాయిస్, వర్జీనియానివుల్ఫ్ ల రచనలుగాని, వాళ్ళు చేసిన ప్రయోగాల్ని గూర్చి గాని యేమి తెలుసుకోకముందే నాకు ఈ 'అంపశయ్య' లాంటి నవల రాయాలన్న భావం కలిగింది.

          సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం వుండితీరాలని నేను నమ్ముతాను. సాహిత్యం పాఠకుడి చైతన్యపరిధిని విస్తృతం చేయాలి. రచయిత ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ ప్రయోజాన్ని సాధించలేకపోతే ఆ ప్రయోగాలన్నీ వ్యర్ధమే. సాహిత్యం ముఖ్యంగా నవల - పాఠకుడిలో తనలోకి తాను చూసుకోవాలనే అంతర్ధ్రుష్టిని, జిజ్ఞాసను జాగృతం చెయ్యాలి. సాహిత్యం ద్వారా పాఠకుడు మొదలు తానేమిటో తను అర్థం చేసుకొని తననుతాను సంస్కరించుకొని ఉత్తమ మానవుడుగా రూపొందితే విశ్వశ్రేయస్సుకు పునాదులు వేసిన వాడవుతాడు. ఇదే సాహిత్యం యొక్క సాంఘిక ప్రయోజనమనుకుంటాను. ఈ ప్రయోజనం కోసమే వ్రాశాను.

                                                                                                     - అంపశయ్య నవీన్ 

         ఈ నవలను చదవగానే చాలామంది పాఠకులకు, విమర్శకులకు, జేమ్స్ జాయిస్, వర్జీనియానివుల్ఫ్ మొదలైన బ్రిటిష్ నవలాకారులు జ్ఞాపకం రావచ్చు. ఈ నవలలో నేను ప్రయత్నించిన ప్రయోగానికి జాయిస్, వర్జీనియానివుల్ఫ్ లు 1920 లలో ఇంగ్లీషు నవలా ప్రక్రియలో సాధించిన గొప్ప ప్రయోగాలకు కొంత సామ్యం వుంది. అయితే జాయిస్, వర్జీనియానివుల్ఫ్ ల రచనలుగాని, వాళ్ళు చేసిన ప్రయోగాల్ని గూర్చి గాని యేమి తెలుసుకోకముందే నాకు ఈ 'అంపశయ్య' లాంటి నవల రాయాలన్న భావం కలిగింది.           సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం వుండితీరాలని నేను నమ్ముతాను. సాహిత్యం పాఠకుడి చైతన్యపరిధిని విస్తృతం చేయాలి. రచయిత ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ ప్రయోజాన్ని సాధించలేకపోతే ఆ ప్రయోగాలన్నీ వ్యర్ధమే. సాహిత్యం ముఖ్యంగా నవల - పాఠకుడిలో తనలోకి తాను చూసుకోవాలనే అంతర్ధ్రుష్టిని, జిజ్ఞాసను జాగృతం చెయ్యాలి. సాహిత్యం ద్వారా పాఠకుడు మొదలు తానేమిటో తను అర్థం చేసుకొని తననుతాను సంస్కరించుకొని ఉత్తమ మానవుడుగా రూపొందితే విశ్వశ్రేయస్సుకు పునాదులు వేసిన వాడవుతాడు. ఇదే సాహిత్యం యొక్క సాంఘిక ప్రయోజనమనుకుంటాను. ఈ ప్రయోజనం కోసమే వ్రాశాను.                                                                                                      - అంపశయ్య నవీన్ 

Features

  • : Ampashayya
  • : Ampashayya Naveen
  • : Navodaya Publishers
  • : NAVOPH0485
  • : Paperback
  • : 2015
  • : 259
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ampashayya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam