Aaro Rudhrudu

Rs.120
Rs.120

Aaro Rudhrudu
INR
SATHYA0015
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               అనంత దిగంతాలు భ్రాంతిల్లుతున్న వేళ.. మృత్యువు విలయమై తాండవిస్తున్న వేళ.. జీవన మరణాలను ఏకం చేసే పెనుతుఫాన్ ప్రజ్వరిల్లుతున్న వేల.. పుడమిని పోటేత్తించే ప్రకృతి బీభత్సం నెలకొన్న వేళ.. పెను లోహవిహంగాలు ఒక్కసారిగా ఆకాశం మీదకు దూసుకు వచ్చినట్లుగా భయంకరమైన ఈదురు గాలులు.. కుండపోతగా కురుస్తున్న వర్షం.. చీకటి దుప్పటి విశ్వమంతా కప్పుకున్న వేళ.. ఎక్కడో రాక్షస వృక్షాలు భూమిలోంచి వేళ్ళతో సహా, పైకిలేచి కూలుతున్న చప్పుడు.. మేఘాలు చేస్తున్న ఉరుముల హుంకారాలు, ఉండుండి మెరుస్తున్న మెరుపుల బీభత్సం!

           నాయుడుపేటకు, నెల్లూరుకు మధ్యనున్న ఓ చిన్న రైల్వేస్టేషనులోని స్టేషన్ మాస్టర్ రూమ్ లో-  చలికి వణికిపోతూ కూర్చున్నాడు యాభయ్ ఏళ్ళ స్టేషన్ మాస్టర్ ఆయనకు దూరంగా గుమ్మం దగ్గర అటెండర్ కూర్చుని ఉన్నాడు. స్టేషన్ మాస్టర్ చెయిర్ లోంచి లేచి టేబుల్ మీదున్న గ్రీన్ లైటు అందుకుని గదిలోంచి బయటకు రాబోయాడు. వర్షం జల్లు విసురుగా మొహంమీద కొట్టింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

               అనంత దిగంతాలు భ్రాంతిల్లుతున్న వేళ.. మృత్యువు విలయమై తాండవిస్తున్న వేళ.. జీవన మరణాలను ఏకం చేసే పెనుతుఫాన్ ప్రజ్వరిల్లుతున్న వేల.. పుడమిని పోటేత్తించే ప్రకృతి బీభత్సం నెలకొన్న వేళ.. పెను లోహవిహంగాలు ఒక్కసారిగా ఆకాశం మీదకు దూసుకు వచ్చినట్లుగా భయంకరమైన ఈదురు గాలులు.. కుండపోతగా కురుస్తున్న వర్షం.. చీకటి దుప్పటి విశ్వమంతా కప్పుకున్న వేళ.. ఎక్కడో రాక్షస వృక్షాలు భూమిలోంచి వేళ్ళతో సహా, పైకిలేచి కూలుతున్న చప్పుడు.. మేఘాలు చేస్తున్న ఉరుముల హుంకారాలు, ఉండుండి మెరుస్తున్న మెరుపుల బీభత్సం!            నాయుడుపేటకు, నెల్లూరుకు మధ్యనున్న ఓ చిన్న రైల్వేస్టేషనులోని స్టేషన్ మాస్టర్ రూమ్ లో-  చలికి వణికిపోతూ కూర్చున్నాడు యాభయ్ ఏళ్ళ స్టేషన్ మాస్టర్ ఆయనకు దూరంగా గుమ్మం దగ్గర అటెండర్ కూర్చుని ఉన్నాడు. స్టేషన్ మాస్టర్ చెయిర్ లోంచి లేచి టేబుల్ మీదున్న గ్రీన్ లైటు అందుకుని గదిలోంచి బయటకు రాబోయాడు. వర్షం జల్లు విసురుగా మొహంమీద కొట్టింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Aaro Rudhrudu
  • : Suryadevara Rammohana Rao
  • : Sathyavani Publications
  • : SATHYA0015
  • : Paperback
  • : 2017
  • : 300
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aaro Rudhrudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam