Ghantasala Patasala

By Ch Ramarao (Author)
Rs.300
Rs.300

Ghantasala Patasala
INR
VISHALA991
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పాట పాడడం తెలియదు

పాట రాయడం తెలియదు 

కాని - 

పాటంటే 'ఘంటసాల'ని తెలుసు

ఘంటసాలంటే 'పాట'ని తెలుసు

పాటకు ఘంటసాల ప్రాణం

ఘంటసాల ప్రాణం పాటకు భావం

నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో

సప్తస్వరాలు మునుగితేలాయి ఆ గానసంద్రంలో

కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని

కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ

ఎందుకంటే-

ఆ కంఠం అమృతం

ఆ గానం అమృతం

ఆ పాట అమృతం

ఆ భావం అమృతం

అతడే గానామృత భాండం

అందులోనుండి జాలువారిన 555 అమృతపు చుక్కలే

ఈ ఘంటసాల 'పాట'శాల

అకారాదిక్రమంలో అమర్చబడ్డాయి.

అయిదుసెకన్లలో చేరుకోవచ్చు ఏ పాటనైనా 

ఆస్వాదించండి.

                                  - సి హెచ్ రామారావు

పాట పాడడం తెలియదు పాట రాయడం తెలియదు  కాని -  పాటంటే 'ఘంటసాల'ని తెలుసు ఘంటసాలంటే 'పాట'ని తెలుసు పాటకు ఘంటసాల ప్రాణం ఘంటసాల ప్రాణం పాటకు భావం నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో సప్తస్వరాలు మునుగితేలాయి ఆ గానసంద్రంలో కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ ఎందుకంటే- ఆ కంఠం అమృతం ఆ గానం అమృతం ఆ పాట అమృతం ఆ భావం అమృతం అతడే గానామృత భాండం అందులోనుండి జాలువారిన 555 అమృతపు చుక్కలే ఈ ఘంటసాల 'పాట'శాల అకారాదిక్రమంలో అమర్చబడ్డాయి. అయిదుసెకన్లలో చేరుకోవచ్చు ఏ పాటనైనా  ఆస్వాదించండి.                                   - సి హెచ్ రామారావు

Features

  • : Ghantasala Patasala
  • : Ch Ramarao
  • : Vishalandhra Publishing House
  • : VISHALA991
  • : Paperback
  • : 2017
  • : 828
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ghantasala Patasala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam