Siraapanam

By Putrevu Saicharan (Author)
Rs.50
Rs.50

Siraapanam
INR
MANIMN1058
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 నా మనస్సు నాతో పలికిన మాటలను మీతో ముచ్చటించాలనుకోవడమే "సిరాపానం" అన్న నా యీ ప్రయత్నమూ.

               వృత్తి పరంగా సాఫ్ట్ వెర్ ఇంజనీరు అయినప్పటికీ, చేతి నిండా కావల్సినంత డబ్బు మూడు పూటలా కోరుకున్న తిండి ఉన్నప్పటికీ, నా మనస్సులో నిక్షిప్తమైన వేదనే - ఈ పుస్తక రూపంలోని అక్షర నివేదన.

              నేను ఈ రచన క్రమంలో ఏనాడు పదపురాణ కోసం గంటల కొద్దీ శ్రమించలేదు.బహుశా దానికి కారణం నా మనస్సు చెప్పిన నిజాలనే, పదాలుగా ప్రాణం పోయడం వల్లనేనేమో!!

                  నా ఈ ప్రయత్నంలో నేనేనాడు నాకు పరిమితుల విధించుకోలేదు.... నా మనస్సును ఆహ్లాదపరిచి, ఆలోచింపచేసి, ఆవేశపరచిన ఈ సృష్టిలోని ప్రతి అంశం నా కవిత వస్తువేనని భావించాను.

                 నా మనస్సు నాతో పలికిన మాటలను మీతో ముచ్చటించాలనుకోవడమే "సిరాపానం" అన్న నా యీ ప్రయత్నమూ.                వృత్తి పరంగా సాఫ్ట్ వెర్ ఇంజనీరు అయినప్పటికీ, చేతి నిండా కావల్సినంత డబ్బు మూడు పూటలా కోరుకున్న తిండి ఉన్నప్పటికీ, నా మనస్సులో నిక్షిప్తమైన వేదనే - ఈ పుస్తక రూపంలోని అక్షర నివేదన.               నేను ఈ రచన క్రమంలో ఏనాడు పదపురాణ కోసం గంటల కొద్దీ శ్రమించలేదు.బహుశా దానికి కారణం నా మనస్సు చెప్పిన నిజాలనే, పదాలుగా ప్రాణం పోయడం వల్లనేనేమో!!                   నా ఈ ప్రయత్నంలో నేనేనాడు నాకు పరిమితుల విధించుకోలేదు.... నా మనస్సును ఆహ్లాదపరిచి, ఆలోచింపచేసి, ఆవేశపరచిన ఈ సృష్టిలోని ప్రతి అంశం నా కవిత వస్తువేనని భావించాను.

Features

  • : Siraapanam
  • : Putrevu Saicharan
  • : Putrevu Saicharan
  • : MANIMN1058
  • : Paperback
  • : 2017
  • : 62
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Siraapanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam