Krishnasastri Sahitya Vaibhavam

Rs.125
Rs.125

Krishnasastri Sahitya Vaibhavam
INR
NAVOPH0591
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         'కృష్ణశాస్త్రి సాహిత్య వైభవం' అనే ఈ గ్రంథం 1980 లో కృష్ణశాస్త్రి గారి మరణానంతరం 'రాజాలక్ష్మి ఫౌండేషన్' మద్రాసువారు కృష్ణశాస్త్రి గారి జీవిత సాహిత్యాలపై గ్రంథరచన పోటీ నిర్వహించిన సందర్భంలో ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథ ఆవిర్భావానికి ప్రేరణ ఇచ్చినవారు విజయవాడలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా గూడూరి నమశ్శివాయగారు. ఆనాడు నా గ్రంథాన్ని, నన్ను మద్రాసులో సత్కరింపచేసిన మహనీయమూర్తి. వారే ఈ గ్రంథరచనకు ప్రాణప్రతిష్ఠ చేసి నా వెన్నంటి ఈ గ్రంథాన్ని స్వహస్తాలతో తప్పొప్పులను సవరించి, పుస్తకానికి సంపూర్ణత్వాన్ని కల్గించినవారు.

          పోటీకి వచ్చిన 12 గ్రంథాలలో 12వది ఈ గ్రంథం. ఈ పోటీలకు వచ్చిన గ్రంథాలను పరీక్షించినవారు ఆచార్య సి నారాయణరెడ్డి గారు, పాలగుమ్మి పద్మరాజుగారు. కీ శే నండూరి రామమోహన్ రావ్ గారు ఈ పుస్తకం చదివి ఆశీర్వదించారు. ఈ గ్రంథం పెద్దల ఆశీర్వాదబలంతో పురుడు పోసుకుంది. ఇది పదుగురు చదివి మెచ్చి దీవించాలన్నదే నా సంకల్పం.

                                     - డా నోరి రాజేశ్వరరావు

         'కృష్ణశాస్త్రి సాహిత్య వైభవం' అనే ఈ గ్రంథం 1980 లో కృష్ణశాస్త్రి గారి మరణానంతరం 'రాజాలక్ష్మి ఫౌండేషన్' మద్రాసువారు కృష్ణశాస్త్రి గారి జీవిత సాహిత్యాలపై గ్రంథరచన పోటీ నిర్వహించిన సందర్భంలో ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథ ఆవిర్భావానికి ప్రేరణ ఇచ్చినవారు విజయవాడలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా గూడూరి నమశ్శివాయగారు. ఆనాడు నా గ్రంథాన్ని, నన్ను మద్రాసులో సత్కరింపచేసిన మహనీయమూర్తి. వారే ఈ గ్రంథరచనకు ప్రాణప్రతిష్ఠ చేసి నా వెన్నంటి ఈ గ్రంథాన్ని స్వహస్తాలతో తప్పొప్పులను సవరించి, పుస్తకానికి సంపూర్ణత్వాన్ని కల్గించినవారు.           పోటీకి వచ్చిన 12 గ్రంథాలలో 12వది ఈ గ్రంథం. ఈ పోటీలకు వచ్చిన గ్రంథాలను పరీక్షించినవారు ఆచార్య సి నారాయణరెడ్డి గారు, పాలగుమ్మి పద్మరాజుగారు. కీ శే నండూరి రామమోహన్ రావ్ గారు ఈ పుస్తకం చదివి ఆశీర్వదించారు. ఈ గ్రంథం పెద్దల ఆశీర్వాదబలంతో పురుడు పోసుకుంది. ఇది పదుగురు చదివి మెచ్చి దీవించాలన్నదే నా సంకల్పం.                                      - డా నోరి రాజేశ్వరరావు

Features

  • : Krishnasastri Sahitya Vaibhavam
  • : Dr Nori Rajeshwara Rao
  • : Navodaya publishers
  • : NAVOPH0591
  • : Paperback
  • : 2015
  • : 99
  • : TELUGU

Reviews

Be the first one to review this product

Discussion:Krishnasastri Sahitya Vaibhavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam