Kanyasulkam Natakanni Teluguvallevaru Sarigga Ardam Chesukoleda?

By Ampashayya Naveen (Author)
Rs.300
Rs.300

Kanyasulkam Natakanni Teluguvallevaru Sarigga Ardam Chesukoleda?
INR
MANIMN1227
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఇది నేను ప్రచురిస్తున్న నా ఐదవ వ్యాసాల సంకలనం .

             నేను ఈ వ్యాసాల్ని , పుస్తక సమీక్షల్ని, ముందుమాటల్ని, ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన సాహితి మిత్రులను గూర్చి రాసిన నివాళుల్ని - ఆయా సందర్భాల్లో రాశాను. ఇవన్నీ "ఆంధ్రజ్యోతి" , "సాక్షి ", "సాహిత్యప్రస్థానం", "పునాస", "జయంతి ", మొదలైన అనేక పత్రికల్లో ప్రచురించబడినవే. వీటిని ప్రచురించిన పత్రికలు ఈ వ్యాసాల్ని ప్రచురిస్తున్నాప్పుడు వెంటనే లభించకపోవటాం వల్ల చాలావాటికి అవి ప్రచురింపబడిన తేదీల్ని ఇవ్వలేకపోయినందుకు క్షంతవ్యున్ని.

                ఈ వ్యాసాల్లోని ఒక వ్యాసాన్ని గూర్చి ప్రత్యేకంగా చెప్పాలి. దాన్నే ఈ సంకలనానికి శీర్షికగా పెట్టాను.

               ఇది నేను ప్రచురిస్తున్న నా ఐదవ వ్యాసాల సంకలనం .              నేను ఈ వ్యాసాల్ని , పుస్తక సమీక్షల్ని, ముందుమాటల్ని, ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన సాహితి మిత్రులను గూర్చి రాసిన నివాళుల్ని - ఆయా సందర్భాల్లో రాశాను. ఇవన్నీ "ఆంధ్రజ్యోతి" , "సాక్షి ", "సాహిత్యప్రస్థానం", "పునాస", "జయంతి ", మొదలైన అనేక పత్రికల్లో ప్రచురించబడినవే. వీటిని ప్రచురించిన పత్రికలు ఈ వ్యాసాల్ని ప్రచురిస్తున్నాప్పుడు వెంటనే లభించకపోవటాం వల్ల చాలావాటికి అవి ప్రచురింపబడిన తేదీల్ని ఇవ్వలేకపోయినందుకు క్షంతవ్యున్ని.                 ఈ వ్యాసాల్లోని ఒక వ్యాసాన్ని గూర్చి ప్రత్యేకంగా చెప్పాలి. దాన్నే ఈ సంకలనానికి శీర్షికగా పెట్టాను.

Features

  • : Kanyasulkam Natakanni Teluguvallevaru Sarigga Ardam Chesukoleda?
  • : Ampashayya Naveen
  • : Nachethana Publishing House
  • : MANIMN1227
  • : Paperback
  • : 2019
  • : 316
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kanyasulkam Natakanni Teluguvallevaru Sarigga Ardam Chesukoleda?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam