How To Trial Criminal Cases

By M S Murthy (Author), N Kishore (Author), V Manohar C (Author)
Rs.1,170
Rs.1,170

How To Trial Criminal Cases
INR
MANIMN3394
In Stock
1170.0
Rs.1,170


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

PREFACE విషయ - సంగ్రహము

క్రిమినల్ కేసులలో Trial సమయమున Cross Examination విషయమందు ఒక Defence Lawyer గా ప్రతి ఒక్క లాయరుగారు అనేక విషయాలను పరిగణలోనికి తీసుకునవలసిన అవసరం ఉంటుంది సాక్షిని ప్రశ్నించు విషయములో అనేక కోణాలు దాగి ఉంటాయి. వాటన్నింటిని సంగ్రహముగా పరిశీలన చేయవలసినటువంటి బాధ్యత లాయరు గారిపై ఉండును. అందుకొరకై కొన్ని మెళుకువలు పాటించవలసినటువంటి అవసరముండును.

సివిల్ కేసులకు క్రిమినల్ కేసులకు మధ్య సారూప్యత చూసిన యెడల రెండునూ చాల వ్యత్యాసముగా ఉండును. ఈ రెండింటి మధ్యన అస్సలు పోలికలే ఉండవు. సివిల్ దావాలతో పోల్చిన యెడల క్రిమినల్ కేసులు వాటి విచారణ ప్రక్రియ అనుననది కొంచెం సులభతరముగానే గోచరించును సివిల్ దావాలు లనెడివి ఒక రకముగా వివరింపవలెననినచో అది ఒక Ocean అని చెప్పవచ్చును. నిజముగానే అది ఒక మహా సముద్రము లాంటిది. సివిల్ కేసులలో ఒక దావా తయారు దగ్గర నుండి ఆ కేసు విచారణ జరిపి Judgment వెలువరించు వరకు ఏదో ఒక Memo గాని, Affidavit గాని Petition గాని దాఖలు చేయడం జరుగుతూనే ఉంటుంది. ఒక Suit తయారు చేయడం అనునది ఎంత కష్ట తరమైనదో మనకు తెలుసు. అది మామూలు విషయం కాదు అందుకే ప్రాక్టీసు వచ్చినటువంటి Fresh Advocate నకు Senior Advocates ఒక సలహా ఇచ్చెదరు. ఆయొక్క సలహా అనునది ఏమనగా ముందరగా Clerk Work నెర్చుకో, నాయనా అని. ఈ యొక్క సలహా అనునది చాల అమూల్యమైనది ఆ మాటలో చాల విషయ పరిజ్ఞానము దాగి ఉంటుంది. Clerk అంటే ఎవరు? గుమస్తా

అతను ఏమి చదివి ఉంటాడు 10 Class, Inter, 7, 8 తరగతులు చదివిన వారుకూడ చాల మంది ఉంటారు. మరి ఆ సమయమున Fresh Advocate ఏమి చదివి | ఉంటాడు . B.Sc., B.L. B.com, B.L. B.A. B.L. M.Sc, B.L. M.com

PREFACE విషయ - సంగ్రహము క్రిమినల్ కేసులలో Trial సమయమున Cross Examination విషయమందు ఒక Defence Lawyer గా ప్రతి ఒక్క లాయరుగారు అనేక విషయాలను పరిగణలోనికి తీసుకునవలసిన అవసరం ఉంటుంది సాక్షిని ప్రశ్నించు విషయములో అనేక కోణాలు దాగి ఉంటాయి. వాటన్నింటిని సంగ్రహముగా పరిశీలన చేయవలసినటువంటి బాధ్యత లాయరు గారిపై ఉండును. అందుకొరకై కొన్ని మెళుకువలు పాటించవలసినటువంటి అవసరముండును. సివిల్ కేసులకు క్రిమినల్ కేసులకు మధ్య సారూప్యత చూసిన యెడల రెండునూ చాల వ్యత్యాసముగా ఉండును. ఈ రెండింటి మధ్యన అస్సలు పోలికలే ఉండవు. సివిల్ దావాలతో పోల్చిన యెడల క్రిమినల్ కేసులు వాటి విచారణ ప్రక్రియ అనుననది కొంచెం సులభతరముగానే గోచరించును సివిల్ దావాలు లనెడివి ఒక రకముగా వివరింపవలెననినచో అది ఒక Ocean అని చెప్పవచ్చును. నిజముగానే అది ఒక మహా సముద్రము లాంటిది. సివిల్ కేసులలో ఒక దావా తయారు దగ్గర నుండి ఆ కేసు విచారణ జరిపి Judgment వెలువరించు వరకు ఏదో ఒక Memo గాని, Affidavit గాని Petition గాని దాఖలు చేయడం జరుగుతూనే ఉంటుంది. ఒక Suit తయారు చేయడం అనునది ఎంత కష్ట తరమైనదో మనకు తెలుసు. అది మామూలు విషయం కాదు అందుకే ప్రాక్టీసు వచ్చినటువంటి Fresh Advocate నకు Senior Advocates ఒక సలహా ఇచ్చెదరు. ఆయొక్క సలహా అనునది ఏమనగా ముందరగా Clerk Work నెర్చుకో, నాయనా అని. ఈ యొక్క సలహా అనునది చాల అమూల్యమైనది ఆ మాటలో చాల విషయ పరిజ్ఞానము దాగి ఉంటుంది. Clerk అంటే ఎవరు? గుమస్తా అతను ఏమి చదివి ఉంటాడు 10 Class, Inter, 7, 8 తరగతులు చదివిన వారుకూడ చాల మంది ఉంటారు. మరి ఆ సమయమున Fresh Advocate ఏమి చదివి | ఉంటాడు . B.Sc., B.L. B.com, B.L. B.A. B.L. M.Sc, B.L. M.com

Features

  • : How To Trial Criminal Cases
  • : M S Murthy
  • : Supreme Law House
  • : MANIMN3394
  • : Hard binding
  • : Reprint April, 2022
  • : 1151
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:How To Trial Criminal Cases

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam