Law Of Seeds

By Asia Law House (Author)
Rs.100
Rs.100

Law Of Seeds
INR
MANIMN2988
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                        కొన్ని విత్తనముల విక్రయమునకు, మరియు సంబంధిత ఇతర విషయములలో వాటి నాణ్యతలో క్రమబద్ధీకరణ కావించుటకు యేర్పడిన చట్టమే విత్తనముల చట్టము, 1966-1966లో 54వ చట్టము. “విత్తనము' అనగా విత్తుటకు, లేక నాటుటకు ఉపయోగించునది. దిగువ పేర్కొనబడిన విత్తనములలో ఏ విభాగముకైనా చెందినదిగా చట్టములోని సెక్షన్ 2(11)లో ''విత్తనము నిర్వచింపబడినది. అట్టి విత్తన విభాగములు 1. నూనె గింజలు, పండ్ల గింజలు మరియు కూరగాయ గింజలతో సహా ఆహార పంటల గింజలు 2. ప్రతీ గింజలు 3. పశుగ్రాసము యొక్క గింజలు 4. జనపనార గింజలు మరియు మొలకలు, దుంపలు, గడ్డలు, వేరులు, అంటుకట్టు మరియు యితర వృక్షజాతి వ్యాప్తి కొరకుండు ఆహార పంటలు లేక పశుగ్రాసమునకు సంబంధించినవి యిందులో చేరుతాయి. 1978 ఎం. పి.యల్. జె. 727.

                                                                                                                         (డిసెంబరు 29, 1966)
                         కొన్ని విత్తనముల విక్రయమునకు, మరియు సంబంధిత యితర విషయములలో వాటి నాణ్యతలో క్రమబద్ధీకరణ చేయుటకు యేర్పాటయిన చట్టము, పదిహేడవ గణతంత్ర సంవత్సరములో పార్లమెంటుచే యీ క్రింది విధముగా నున్నది.

                        కొన్ని విత్తనముల విక్రయమునకు, మరియు సంబంధిత ఇతర విషయములలో వాటి నాణ్యతలో క్రమబద్ధీకరణ కావించుటకు యేర్పడిన చట్టమే విత్తనముల చట్టము, 1966-1966లో 54వ చట్టము. “విత్తనము' అనగా విత్తుటకు, లేక నాటుటకు ఉపయోగించునది. దిగువ పేర్కొనబడిన విత్తనములలో ఏ విభాగముకైనా చెందినదిగా చట్టములోని సెక్షన్ 2(11)లో ''విత్తనము నిర్వచింపబడినది. అట్టి విత్తన విభాగములు 1. నూనె గింజలు, పండ్ల గింజలు మరియు కూరగాయ గింజలతో సహా ఆహార పంటల గింజలు 2. ప్రతీ గింజలు 3. పశుగ్రాసము యొక్క గింజలు 4. జనపనార గింజలు మరియు మొలకలు, దుంపలు, గడ్డలు, వేరులు, అంటుకట్టు మరియు యితర వృక్షజాతి వ్యాప్తి కొరకుండు ఆహార పంటలు లేక పశుగ్రాసమునకు సంబంధించినవి యిందులో చేరుతాయి. 1978 ఎం. పి.యల్. జె. 727.                                                                                                                          (డిసెంబరు 29, 1966)                         కొన్ని విత్తనముల విక్రయమునకు, మరియు సంబంధిత యితర విషయములలో వాటి నాణ్యతలో క్రమబద్ధీకరణ చేయుటకు యేర్పాటయిన చట్టము, పదిహేడవ గణతంత్ర సంవత్సరములో పార్లమెంటుచే యీ క్రింది విధముగా నున్నది.

Features

  • : Law Of Seeds
  • : Asia Law House
  • : Asia Law House
  • : MANIMN2988
  • : Paperback
  • : 2017
  • : 45
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Law Of Seeds

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam