All About Seniority- Probation- Reservations

By P Hanumanthu (Author)
Rs.495
Rs.495

All About Seniority- Probation- Reservations
INR
ASIALAW135
In Stock
495.0
Rs.495


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         విభిన్న అంశాలపై కాలానుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన అతిముఖ్యమైన ఉత్తర్వుల నకల్లు; పాఠకుల సౌలభ్యం కోసం, కాలయాపనకు గురికాకుండా; సత్వరమే సరిచూచుకొనుటకు ప్రత్యేక అనుబంధంలో పొందుపరిచాము. పాఠకులు గమనించగలరు. అదే విధంగా విభిన్న అంశాలపై కార్యాలయం నుంచి జారీ చేయవలసిన ఉత్తర్వుల నమూనా ఉత్తర్వులు కూడా పాఠకులకు మార్గదర్శక పధ్ధతిపై ప్రత్యెక అనుబంధంలో పొందుపరిచాము. తగిన మార్పులతో వాటిని అనుసరించుటకు వీలుంటుందనే సదుద్దేశంతో వీటిని పొందుపరిచాము.

         అనుభవం కలిగిన ఉద్యోగులకు, అదే విధంగా ఉద్యోగంలో కొత్తగా చేరిన ఉద్యోగులకు ఈ పుస్తకం ఉపకరిస్తుందని భావిస్తున్నాము. కాలానుగుణంగా వచ్చునటువంటి మార్పులు, చేర్పులు పాఠకులు జాగ్రత్తగా నమోదు చేసుకుంటూ పై నియమ నిబంధలను సక్రమంగా పాటించవలసిందిగా పాఠకులకు మనవి. కార్యాలయపు దైనందిన కార్యకలాపాలలో ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాము. ఎప్పటిలాగే ఉద్యోగులు తమ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొనేందుకు ఈ పుస్తకాన్ని తప్పక చదువుతారని భావిస్తున్నాం. మార్పులు, చేర్పులకు మీ సలహాలు సర్వదా స్వీకరిస్తాము.

                                                          - పి హనుమంతు

         విభిన్న అంశాలపై కాలానుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన అతిముఖ్యమైన ఉత్తర్వుల నకల్లు; పాఠకుల సౌలభ్యం కోసం, కాలయాపనకు గురికాకుండా; సత్వరమే సరిచూచుకొనుటకు ప్రత్యేక అనుబంధంలో పొందుపరిచాము. పాఠకులు గమనించగలరు. అదే విధంగా విభిన్న అంశాలపై కార్యాలయం నుంచి జారీ చేయవలసిన ఉత్తర్వుల నమూనా ఉత్తర్వులు కూడా పాఠకులకు మార్గదర్శక పధ్ధతిపై ప్రత్యెక అనుబంధంలో పొందుపరిచాము. తగిన మార్పులతో వాటిని అనుసరించుటకు వీలుంటుందనే సదుద్దేశంతో వీటిని పొందుపరిచాము.          అనుభవం కలిగిన ఉద్యోగులకు, అదే విధంగా ఉద్యోగంలో కొత్తగా చేరిన ఉద్యోగులకు ఈ పుస్తకం ఉపకరిస్తుందని భావిస్తున్నాము. కాలానుగుణంగా వచ్చునటువంటి మార్పులు, చేర్పులు పాఠకులు జాగ్రత్తగా నమోదు చేసుకుంటూ పై నియమ నిబంధలను సక్రమంగా పాటించవలసిందిగా పాఠకులకు మనవి. కార్యాలయపు దైనందిన కార్యకలాపాలలో ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాము. ఎప్పటిలాగే ఉద్యోగులు తమ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొనేందుకు ఈ పుస్తకాన్ని తప్పక చదువుతారని భావిస్తున్నాం. మార్పులు, చేర్పులకు మీ సలహాలు సర్వదా స్వీకరిస్తాము.                                                           - పి హనుమంతు

Features

  • : All About Seniority- Probation- Reservations
  • : P Hanumanthu
  • : Asia Law House
  • : ASIALAW135
  • : Paperback
  • : 2013
  • : 307
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:All About Seniority- Probation- Reservations

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam